కారణాలు అనేకం..ఇంటినుంచి బయటికి వస్తున్న చిన్నారులు గమ్యింతెలియక అనేక అలవాట్లకు గురౌతున్నారు...తల్లిదండ్రుల ఆలనా పాలనా కరువైనప్పుడు...వీదుల పాలవుతున్న చిన్నారులు ఎందరో...ఒక్క హైదరాభాద్ లోనే వేలల్లో దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటున్నారు..మరి విరిని అసాఘిక శక్తులుగా చూడవలసిందేనా...ఒక్కసారి వారి జివితాల్లోకి తొంగిచూసే ప్రయత్నంచేస్తే ఎన్నో బయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి...నేను ఈ ష్టోరీని 6 సంత్స్రారాలక్రితం చేశాను కాని అప్పటికి ఇప్పటికి సమాజంలో ఎలాంటి మార్పులేదు..వీధిబాలలు పెరుగుతూనే ఉన్నారు కొన్నిస్వచ్చంద సంస్థ్జలు పనిచేస్తున్నా...పెరుగుతున్న వీధి బాలల జివితాలు బుగ్గిపాలవుతూనే ఉన్నాయి..........ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇలాంటి వీధి బాలలను ఆదుకోవలసిన అవసరం ఎంతైనాఉంది..ఆ వీధి బాలలు తల్లిందడ్రులను వదలి విదుల్లో ఎలాంటి కష్టాలు అనుబవిస్తున్నారో ఒక్కసారి మీరే చూడండి....
Note :- ఇక్కడ భాదకరమైన విషయం ఈ ష్టోరీ వీడియో ఎడిటర్ "శివ" చనిపోయాడు...నాకు మంచి మిత్రుడు...ఎంకో ఈష్టోరి వీడియో చూసినప్పుడల్లా తనే గుర్తుకు వస్తాడు...అందుకే వెతికి వెతికి నా స్నేహితుడిని గుర్తుకు తెచ్చుకొంటూ పై లోకాల్లో దేవుని వద్ద ఉన్న నాస్నేహితుడు "శివ" ఆత్మకు శాంతి కలగానలని కోరుకుంటూ ఈ ష్టోరీని అంకిత మిస్తూ తిరిగిరాని లోకాల్లో ఉన్నా నీవు ఎప్పుడూ మామదిని వీడి పోలేవనేది నిజం నేస్తమా కన్నీటి విడ్కోలు ఇవ్వడం తప్ప ఏమి చేయలేని నేను ఏమి చేయాలొ అర్దంకావడంలేదు..స్నేహం పేరుతో అడ్దంగా మోసాలు చేస్తూ ...నమ్మకానికి అర్దంలేకుండా చేస్తున్న ఈ రోజుల్లో నీలాంటి స్నేహితుడు దొరకడం కష్టం..