Monday, December 13, 2010
మానసిక..ఘర్షణ..సుడిగుండెల వలయాలు
ఎప్పటికప్పుడు వెంటాడే జ్ఞాపకాలు..
ఎంతటి మానసిక సుడిగుండాల వలయాలు
ఈ ఆలోచనలు ..మనసులోని సునామీల హొరు..
పైకి కనిపించేది కాదిది..ఎవ్వరితో పంచుకునేది కాదు..
ఏకాంతంగా బరించాలన్నా వశంకావడంలేదు...నీవు పెట్టిన చిచ్చు అలాంటిది..
నివెందుకు కాపని చేశావో నీఉద్ద్యేశ్యం ఏమిటో తెలీయదు..
నీవు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది..ఆరని అగ్ని గోళంలా
నిజాయితీ గా స్నేహం చేసినందుకు మర్చిపోలేని గిష్ట్ ఇచ్చావు..
నీకు తెల్సి చేసావు తేలికచేశావో జీవితంలో మర్చిపోలేని గిప్ట్ ఇచ్చావు..
ఆరని అగ్నిరగిల్చి హాయిగా లైఫ్ ఎంజాయి చేస్తున్నావు
నిన్ను అనేంత ష్టేజి కాదు నాది ...అనుకునేంత స్వతంత్రంలేదు ఇప్పుడు మనమద్యి
మనిషిలోని మనస్సుకు మేధస్సుకు మద్యి వైరం రగిల్చావు..
ఒకప్పుడు కొంచెమే ఉండేది ...నివురుగప్పిన నిప్పులా దానికి అగ్నిని రాజేశావు..
రాజీ పడలేని ఘర్షన..
మనసు గాజుగుండెలో బందించి ఒక్కసారిగా బద్దలు చేసినట్టుంది..