Friday, December 17, 2010
అమె కధ....రియల్ ష్టోరి ( ప్రేమ పేరుతో దారుణ మోసం )
ఈ బ్లాగ్ ప్రారంబించినతరువాత చాలా మంది స్నేహితులైయ్యారు...కొందరు ఫ్యాన్స్ కూడా అయ్యారు...అలా ఓ అమ్మయి తానెలా మోసపోయింది చెప్పుకొచ్చింది...తన లాగ మరొకరికి జరగ కూడదని...చెప్పింది..బ్లాగ్ లో పెట్టమని కాదు పేరు మర్చి అమె రియల్ ష్టోరి చదవండి సమాజంలో మోసాలు ఏవిదంగా జరుగుతున్నాయో తెల్సుకోవాలన్నదే నా ఈ ప్రయత్నం హాయిగా కాలేజ్ లైఫ్ ఎంజయి చేస్తుంది ఒ అందమైన బంగారు బొమ్మ అమె పేరు సుజాత...నవ్వుతు నవ్విస్తు ఉండే సుజాత అంటే అందరికీ చాలా ఇష్టం...చదువులోకూడా..ముందంజలో ఉండటంతో అందరూ సుజాత అంటే ఇష్టపడతారు..సుజాతను ఎప్పటీనుంచో గమనిస్తున్నడు..సుధీర్..సుజాత అంటే పిచ్చిప్రేమించాను అని చాలాసార్ల్లు చెప్పాడు కాని సుజాత లైట్ గా తీసుకుంది..అదే అమె చేసిన తప్పేమో...అలా హేపీగా కాలేజ్ డేస్ అయిపోయాయి..అప్పటికీ సుధీర్ తన ప్రేమవిషయం చెబుతూనే ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు..ఈ లోగ సుజాత తల్లిదండ్రులు పెళ్ళి సంబందం కుదిర్చారు... వరుడు వదువును చూసిన అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటుంటే ఎంతో మురిసిపోయింది సుజాత..మరో రెండు రోజుల్లో సుజాత పెళ్ళి అనగా షడన్ గా షాకింగ్ న్యూస్...తన కోసం సుదీర్ ఆత్మహత్యాయతం చేసుకున్నాడనే వార్త..సుజాతకు ఏంచేయాలో తెలియలేదు...స్నెహితులు సుజాతను భయపెట్టి హాప్సిటల్ కు సుజాత వెళ్ళేల చేసారు..సుజాత లేకపోతే చనిపోతాననడం తో భయపడి స్నేహిత్తుల సహాయంతొ సుజాత తల్లిదండ్రులను ఒప్పించి సుధీర్ ను పెళ్ళి చేసుకుంది సుజాత కానీ ఈ పెళ్ళి సుధీర్ తల్లిదండ్రులకు ఇష్టంలేదు.. పెళ్ళీ విషయం తెల్సుకున్న సుధీర్ తల్లి ఆత్మహత్యయత్నం చేసుకోవడం తో వాళ్ళని ఎలాగైన ఒప్పిస్తను అని వెల్లిన సుధీర్ మల్లీ తిరిగి రాలేదు..ఏంటని అడిగితే నాకు సుజాత అంటే ఇష్టంలేదు అన్నాడు..విషయం తెల్సుకున్న సుజాత షాక్ ...సుజాత తల్లిదండ్రులు మరింత షాక్ గురైయ్యారు..ఏలా గోలా సుధీర్ ను ఒప్పించాలనుకొని సుజాత తండ్రి చూస్తుంటే మరోషాక్..సుజాత తండ్రి తనను చంపేస్తను అని బెదిరిస్తున్నడు అని సుధీర్ తండ్రి కేసుపెట్టడం ..( మిగిలిన అమె రియల్ ష్టోరి
రేపు పోష్టు చేస్తాను )
Labels:
జరిగిన కధలు