. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 7, 2010

అమ్మ ప్రేమ ...


అమ్మా !

ప్రేమను ముద్దలుగా చేసి నాకు గోరుముద్దలు తినిపించినావు .......
కాని నీకు పట్టెడన్నం పెట్టలేక పోయాను !!

నా కంట్లో నలుసు పడితే ....
నీకంట కన్నీరు ఒలికేది ......
కళ్లు కనబడతలేవు బిడ్డ అంటే ....
నీపయి నేను కనికరం చూపలేకపోయాను !!

ప్రతి పండక్కి నాకు మంచి బట్టలేసి మురిసిపోఎదానివి......
కాని నేను పట్టుచీర కాదు కనీసం నీకు ...
ముతక చీర ఐనా కొనిపెట్ట లేకపోయాను .........

నేను పరిగెట్టి పడిపోతే ...బిడ్డా !!అని ..
నన్ను నీ గుండెలకు హత్తుకునేదానివి .....
నీకు గుప్పెడు అన్నం పెట్టాల్సి వస్తుందని ....
నిన్ను గుడి మెట్ల దగ్గర వదిలేసి వెళ్ళాను ......

ఇంత చేసినా నన్ను ఎందుకమ్మా క్షమించినావు ???

పిచ్చి వాడా !!
ప్రాణం పోతుందని తెలిసినా కడుపు చించుకు ని నిన్ను కన్నాను .........
బ్రతికి ఉంటే బరువు అని నన్ను వదిలించు కోవాలని చూసేది నీవు ..............
ఇది నీ తప్పు కాదు బిడ్డా !!!
నిన్ను ఈ కలికాలంలో కన్నాను చూడు .......
అదే నేను చేసిన పెద్ద తప్పు ..........

అభాగ్యురాలు
అమ్మ .....................