ప్రపంచం ఎంతో ముందుకు పోతోంది..దానిలో భాగంగా కుగ్రామంగా మారింది...పాచ్చాత్య పోకడలు..నరనరాని జీర్నించుకుంటున్నారు నగర జీవులు..మనదేశపు కట్టుబట్లు ఆచారలు చూసి విదేశీయులు ఆ ఆచారలను పాటించాలని చూస్తుంటే...మన వాళ్ళు డేటింగ్ లు పబ్బుల్లు..తిరుగుతూ..అదే జీవితం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు..ఒక్కసారి మీరు హైదరాబాద్ పార్కుల్లో చూడండి యువత చేస్తున్న పనులు విదేశీయులే ఆచ్చర్యపోతున్నారు..నగరంలోని యువతే కాదు పల్లేటూల్ల నుంచి వచ్చిన వారు అదేవిదంగా ప్రవర్తిస్తున్నరు..ఇక్కడ జల్సలకు డబ్బులు కావలి...ఇంటిదగ్గర తల్లిదండ్రులు ఇచ్చేస్థితిలో లేరు కాబట్టి..ఉచ్చ నీచాలు మరచి...కాలేజి చదుకునే అమ్మాయిలు..కొందరు మోసగళ్ళబారిబ పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు..వ్యభిఆరులకన్నా దారుణంగా మారుతున్నారు...ప్రెండ్ షిప్ క్లబ్ లు పేరుతో కాలేజి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నరని మాకు సమచారం రావడం తో నిఘా పెట్టాం అప్పుడు నేను "టివి5" లో పని చేస్తున్నాను అలా నిఘాపెట్టిన నేను అసలు ఈ దందా ఎలజరుగుతుందో నని ఆరా తీసాను..నా నిఘా లో బయట పడ్డ నిజాలు మీరు చూడండి...డైరెక్టుగా ఓ మహిళ మావద్దకు ఓ కాలేజి అమ్మాయ్హి తీసుక వచ్చింది