ముంబై ముష్కరుల దాడిలో వీదినపడ్డ అనేక కుటుంబాలు హాస్పిటల్ లో పని చేస్తున్న బార్గవ్ కుటుంబం వీదిన పడింది...కసబ్ ను ఉరితీయాలని లేదంటే మరెన్నొ కుటుంబాలు వీధిన పడతాయని తమలాగా ఎవ్వరు భాదపడ కూడదని భాదిత కుటుంబాలు కోరుకుంటున్నాయి....ముంబైలో ఇలా ముష్క రుల దాడిలో చనిపోయిన వారి కుటుంభాలను నేను పర్సనల్ గా వెళ్ళి వారిని పలుకరించడం జరిగింది ...అప్పు ఆయాకుటుంబాలతో నేను చేసిన ఇంటర్వూ విషేషాలు వీడియో మీరు చూడండి ...