. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 10, 2010

మానవత్వమా ఎక్కడ నీచిరునామా...?

మానవత్వమా ఎక్కడ నీచిరునామా...?
మనుష్యుల్లో మానవత్వం కొరవడుతోంది...నేను సుఖంగ ఉంటేచాలు ఎదుటివాడు ఎమైపోయినా నాకేంటి అంటున్నరు..స్వార్దం నిండిన జీవితం జీవించి ఉపయోగంఏంటి...కనీసం జరిగింది తెల్సుకునేంత సమయంలేకుండా పోతోంది..అంతా స్వార్దం ఎదుటివాడు బాద పడ్తున్నా డని తెల్సినా తాను హేపీ గా ఉన్నా కదా వాడు ఎమైతే నాకేంటి అన్న కుంచిత మనస్తత్వం..ఎదుటి వాడు స్నేహితుడైనా స్వార్దం మనిషిలో ప్రవేశించాక అప్పటిదాకా ఉన్న విచక్షన కోల్పోతున్నారు....ఎప్పటి కైనా నిజం నిజమే...వాస్తవం తెలిసాక వెనుక్కుతిరిగి చూస్తే నీకు మిగిలేది బూడిదే..నేను చేస్తున్నది కరెక్ట్ అనుకంటూనే ఎన్నోతప్పులు చేస్తున్నావు..జరిగింది జరుగుతోంది ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొంటే అసలు నిజం తెలుస్తుంది ...మనసునిండా స్వార్దం తో ఉన్న నీవు విచక్షణ కోల్పోతున్నావు వాస్తవాన్ని మరుస్తున్నావు ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే కదా మనిషిగా మానవత్వం తో బ్రతుకు అదే నీజీవితంలో గొప్ప విజయం అని మర్చిపోకు...లేదంటే జీవితం లోతిరిగి చూడని కష్టాలు నీకోసం ఎదుచూస్తూ ఉంటాయి .?
మనం రోజు రోడ్డు మీద వెలుతున్నప్పుడు కొందరు పేద అనామక జనం పడిపోయి ఉండటాన్ని ఎన్నోసార్లు గమనించే ఉంటాం అలా అపస్మారక స్థ్తితిలో పడి ఉన్నవారికి ఎమై ఉంటుంది బ్రతికి ఉన్నారా చనిపోయరా అని తెల్సుకోం ఎందుకంటే మనం అంతబిజీ..అలాపడీపోయివున్న సదరు వ్యక్తిని రక్షించొచ్చుకదా ఆని ఆలోచించే సమయందొరకడంలేదు ..యూసప్ గూడాలో నడి రోడ్డు మీద పడిఉన్న వ్యక్తిని పట్టింకోని జనం అడిగితే తాగి పడీపోయాడని వెకిలి నవ్వులు..ఆ వాస్తవద్రుస్యాలను మీ ముందుంఛే ప్రయత్నం..ఓ నిండు ప్రాణాన్ని కాపాడానన్న ఆత్మసంత్రుప్తి ..టివి5 లోఉండగ జరిగిన ఘటన