Thursday, December 30, 2010
మూడీగా ఉండేవాళ్ళూ మీస్నేహితులా తస్నాత్ జాగ్రత్త
మూడీగా ఉండేవాళ్ళూ మీస్నేహితులా తస్నాత్ జాగ్రత్త...వాళ్ళు మీకు స్నేహితులైనప్పటికీ మీకు అసలు విషయం తెలియకుండా దాస్తారు...మీరే ప్రాణం మీరు లేకపోతే చనిపోతాను అంటూ బెదిరిస్తున్నారా..సో బీకేర్ ఫుల్ అలాంటివారు ఎవ్వరిని నమ్మరు...నమ్మినట్టు నటించి మీ జీవితంలో ప్రశతత అనేది లేకుండా చేస్తారు..మొదట కొన్ని సంత్సరాలు బాగానే ఉంటారు...తనేదో తనలోకంగా ఉంటారు..ఎవ్వరీతో సరిగ్గా మాట్లాడరు..ఎప్పుడూ మూడీగా ఉంటారు..పుస్తకాలు ఎక్కువ చదువుతూ... తాను చాలా తెల్సుకున్నా జీవితం ఇంతే అని..ఉచ్చనీచాలు అనేవి వారికి చాలా లైట్..ఫ్యామిలి వాల్యూస్ అనే వాటి పై నమ్మకం ఉండదు..చివరికి తల్లిని...చెల్లినీ కూడా వీరు అనుమానిస్తు ఉంటారు....ఎవ్వరినీ నమ్మరు....తనవల్ల ఎదుటి వాని ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడుతుందన్నా వాడికి లైట్..తన అనుమానమే వాడికి ముఖ్యిం..దానికోసం ఎవ్వరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికైనా వెనుకాడరు..ఎప్పుడూ చస్తాను చస్తను అంటూ బెదిరిస్తుంటారు ..అదే వాని అయుదంగా చేసుకోని తన వారిని బెదిరిస్తూఉంటాడు..ఇదో రకం మానసిక వ్యాధి..మెదడులో కెమికల్ ఇంబేలెన్స్ వల్ల వీరి ప్రవర్తన ఇలాఉంటుంది..గత జీవితంలో ఘోరంగా దెబ్బతినడంతో ఇలాంటి మెంటాలిటి ఉంటుంది..పదే పదే అదే గుర్తుకు తెచ్చుకొంటూ...తాను చేస్తున్నదే కరెక్ట్ అంటూ వింతగా ప్రవర్తిస్తుంటారు...తనవల్ల ఎదుటివారిని ఇబ్బందులు పెడుతున్నామని తెల్సినా తానే కరెక్ట్ ..అంటూ తన స్నేహితులను ఘోరంగా మానసికంగా ఇబ్బందులు పెడుతుంటారు..ఇలాంటి వారివల్ల్ మీరు ఇబ్బందులు పడుతుంటే మీరు వారికి దూరంగా ఉంటే మంచిది...చస్తాను అంటారుకాని అంతదైర్యం వారికి ఉండదు..అందరికీ భయపడుతూనే...తనతో క్లోజ్ గా ఉండే స్నేహితులను ఇబ్బది పెడుతుంటారు...చస్తాను చస్తాను అంటారుగాని చావు అంటే వీరికి చాలా భయం..సో ప్రెండ్స్ మీకు ఇలాంటి స్నేహితులు ఉంటే...మీరు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే దూరంగా ఉండండి.... ఆ అనుమానపు పిచ్చి పెరిగితే మీ పై దాడులు సైతం చేస్తారు బీకేర్ ఫుల్