యూత్ ను వెంటాడుతున్న డ్రగ్స్...అవును నిజం ఇది ఓకప్పుడు డబ్బులు ఉన్నవారికే అందుబాటులొ ఉండేది...కాని ఇప్పుడు సామాన్యుల కు అందుబాటు కు వచ్చి యువత ప్రాణాలను తీస్తుంది...పోలీసుల్ నిర్లక్ష్యానికి యువత బలికావాల్సి వస్తుంది..మాదాపూర్ పోలీసులు బారీ డ్రగ్ రాకెట్ ను పట్టుకున్నారు.... ఆప్పుడు ఎఫిడ్రిన్ అనే రామేటీరియల్ ను ఏవిదంగా డ్రగ్స్ గా మారుస్తున్నారు...ఇది ఎలాజరుగుతుంది....అప్రక్రియ యేంటి... ఈ డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే నష్టాలు ఎంటొ అందరికి తెలియాలని...
పోలీసులు తీగలాగేకొద్ది డొంక కదిలినట్టు డ్రగ్సు రాకెట్ ముఠాలు పట్టుకుంటున్నా..మరికొన్ని పుట్టుకొతున్నాయి..డబ్బున్న యువతేకాదు జల్సా జీవితం డేటింగ్ కల్చర్ అంటూ తిరిగే వాళ్ళూ ఈడ్రగ్స్ బారినపడుతున్నారు హైదరాబాలో పబ్బులేటార్గెట్ గా ఈ బిజినెస్ జరుగుతోంది..ఈ పబ్బు కల్చర్ కు అలవాటు పడిన యువత ఈ డ్రగ్స్ వాడుతున్నారు..ఇప్పటికే పోలీసుల వద్ద సమాచారం ఉంది ఎవ్వరు ఈ డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులు పబ్బుల పైదాడులు ఎందుకు చేయడంలేదో కాని అక్కడ దాడులు చేయక పోవడానికి వేచి చూసి ఒక్కసారిగా దాడులు చేసి డ్రగ్స్ వాడుతున్నవారిని అమ్ముతున్నవారిని కొని వాడుతున్న వారి పై దాడులు చేసి జైలుకు పంపే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం..