Thursday, December 16, 2010
గుచ్చుకుంటున్న గులాబీ ముళ్ళు...
గుచ్చుకుంటున్న గులాబీ ముళ్ళు...
ఈ గులాబి ముళ్ళు గుచ్చుకుంటాయని తెల్సి పట్టుకున్నా..
ఓకప్పుడు ఇదే గులాబి ముళ్ళు గుచ్చుకుంటున్నా నెప్పి అనిపించలేదు..
అప్పుడు గుచ్చుకున్న గులాబి ముళ్ళతాలూకా గాయం..ఇప్పుడు నెప్పి లేస్తుంది..
ఇప్పుడు ఆగాయాలతలూక ముళ్ళభాద ఇప్పుడు తెలుస్తొంది..
ఆ గులబీ కి ముళ్ళుంటాయి అని తెల్సీ పట్టుకున్నా ఆ గులాబి అందం అలాంటిది...
దయలేనీ ఆగులాబికి అంత అందం ఇచ్చిన దేవుగు ముళ్ళు ఎందుకు ఇచ్చాడోకదా..?
అందం వెనుక ఉన్న ముళ్ళ రహస్యిం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది..
గులాబి ముళ్ళ భాద తెలుస్తున్నా ఇప్పటీకీ అంతగా నెప్పి అనిపించడంలేదు..
గులాబీకి తెల్సు తన ముళ్ళు గుచ్చుకొని తక్తంకారుతోందని..అయినా అగులాబీకి దయలేదు..
ఆ అందమైన గులాబీ..తన ముళ్ళ్తతో తక్తం కళ్ళ చూడటం దాని నేచుర్ ఏమో..
తన ముళ్ళు గుచ్చుకొని భాద పడుతుంటే హాయిగా నవుకొని ఎంజాయి చేస్తుంది..
అది గులాబి తప్పు కాదు ముళ్ళుంటాయని తెల్సి పట్టుకోవడం మనతఫ్ఫేమో కదా?