. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 20, 2010

ముద్దు పెట్టాడంటూ పెట్టిన కేసు... ఇద్దరినీ ఒక్కటి చేసింది

ఇప్పుడున్న ప్రేమల్లో నిజాయితీలేదు..స్నేహల్లో కూడా అదే పరిస్థితి...అలాంటప్పుడు ఒకరిని ప్రేమించానంటూనో..స్నేహం చేశానంటూనో చెప్పి నిజాయితీలేకుండా చేయడం ఎంతవరకు మంచిదీ మీరే నిర్నయించుకోవాలి..పరిస్థితులకు తలొగ్గి మోసాలు చేసుకోవడం ఎందుకో మనసులోని భావాలు ధైర్యింగా చెప్పలేనప్పుడు...ఇలా ప్రేమించాను అంటూ మోసం చేయడం ఎందుకో..ఎదైనా సమస్యివచ్చినప్పుడు అసలు ఎందుకు జరిగింది జరిగిందా లేదా అని ఇద్దరూ కూర్చొని మాట్లాడు కుంటేసమస్యిలు పెద్దవికావు..ఎవరో చెప్పుడు మాటలు విని నమ్మిన వారిని భాదపెట్టడం ఎంతవరకు సబబు..నిజంగాం నీవు ఆవిషయాన్ని నమ్మిఉంటే ఒంటరిగా కలిసి నిలదీసి అడిగే హక్కు నీకున్నప్పుడు..అలా ఎందుకు చేయరు..జరిగిన అసలు వాస్తవాలు తెల్సుకోకుండా దారుణంగ ప్రవర్తించడం ...నీజాయితీలేని స్నేహాలుచేయడం లోఅర్దంలేదు..కాని ఒక్కటి మాత్రం నిజం ఇద్దరి మద్యి గొడవలు ఉన్నప్పుడు ఎదుటివాన్ని ఏదోవిదంగా ఎదుటి వానిదే తప్పు తాను నిజాయితి పరున్ని అని చెప్పుకోవడం మానవసహజం..మూడో వ్యక్తిగా అసలు వాస్తవం తెల్సుకోవడంలోనే నీ నిజాయితీ...నీస్నేహంలో నిజాయితీ తెలుస్తోంది..లేదంటే అక్కడ స్వార్దం పనిచేసింది...

వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..మనసులు కలిసాయి...కాని ఎదురు పడి చెప్పుకునే దైర్యిం లేదు...పండుగకదా శుభాకాంక్షలు చెబుదాని..ఇంటి ఆరుబైట ముగ్గులు వేస్తున్న ప్రియురాలికి పండుగ శుభాకాంక్షలు చెప్పడాన్ని చూసిన అమె బందువు...ప్రియురాలిపై ముద్దుపెట్టాడంటూ కేసుపెట్టీంచి..ఐదేళ్ళు జైలు శిక్షపడేలా చేయించారు..మొదట తన ఇంట్లో వాళ్ళ బలవంతం మీద కేసుపెట్టిన ఆప్రియురాలు....అందరిని ఎదురించి దైర్యింగా పెళ్ళిచేసుకొంది ప్రేమలో నిజంగా నిజయితి చూపించిన ఆ ప్రియురాలి రియల్ ష్టోరీ మీరు చూడండి( ఇది నేను టివి5 లో ఉండగా చేసింది )