. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 12, 2010

మరచిపో నేస్తమా..హ్రుదయముంటే సాద్యమా

మరచిపో నేస్తమా..
హ్రుదయముంటే సాధ్యమా..
జ్ఞాపకాల నీడలు..తీవి చేదు బాసలు
ని గుండెలో చెరిపేసుకో
నీకోసమే తుడిచేసుకో
గుడ్డి ప్రేమల్లో...మూగ సాక్ష్యాలు
ఇక వినిపించునా కనిపించునా

నీ కంటి పాపతో కన్నీరు చల్లకు...
పన్నీట వెన్నెలాజల్లుకో..
కొత్త ఆశలే..తీగలల్లుకో
మన్నిస్తున్నాలే మాజి ప్రేయసి
పచ్చని సిరులు..వెచ్చని మరులు..నచ్చినవరుడు..నూరేళ్ళుగా నీతోడుగా వర్దిల్లగా
ఆకాశ వీధిలో..ఏతారనడిగినా..
చెబుతుందెలే మన ప్రేమ గాధలు...
భగ్న జీవుల గుండె కోతలు
గెలుపే నీదమ్మ..జోహారందుకో
పగిలిన హ్రుదయం..చిలికిన రక్తం..కుంకుమ తిలకం ఏనాడు నీ శోభలై వర్దిల్లగా




సినిమా :- జీవన పోరాటం ( 1996 )
మ్యూజిక్ :- చక్రవర్తి
లిరిక్స్:- వేటూరి , సి.నారాయణ రెడ్డి