. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 3, 2010

కన్నతల్లే కూతుళ్ళతో వ్యభిచారం చేయిస్తే...వారు ఎవరికి చెప్పుకోవాలి

సమాజంలో జరిగేదారునాలు చూస్తుంటే ఇవి చూడటానికేనా మనం ఇంకా బ్రతికిఉన్న అనిపిస్తుంది..కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే దారుణా లకు పాల్పడితే ఆచిన్నారులు పడే వేదన వర్నాతీతం..నవమాసాలు మోసి కని పెంచిన తల్లీ సొంత కూతుర్లచే వ్యభిచారులుగా మార్చిన ఘటన హైదరబాద్ లో జరిగింది..హైదరాబాద్ లో డేటింగ్ ల పేరుతో చెడతిరిగే చదువుకునే యువతులు..అదే ఫాష్టు కల్చర్ అంటూ తిరుగుతున్నారు మరి మన కల్చర్ అంటే నా అనందమే నాకల్చర్ అంటూన్న వారిని ఏమనాలి..చెడిపోవడానికి అనేక కారనాలు అడ్డు పెట్టుకొని పబ్బుల చుట్టూ తిరుగుతున్నారు..అక్కడ జరిగే దారునాలు అన్నీ ఇన్నీకాదు.... మత్తేక్కేదాకా తాగి రోడ్డున పడుతున్నచదువుకునే అమ్మాయిలను చూస్తుంటే వీరు మన తెలుగింటి అమ్మాయిలా అనిపిస్తుంది..మా అమ్మా నాన్నే మమ్మల్ని ఏమి అనరు మీరెవరు మమ్మల్ని అడగటానికని వారంటే మీరు వారిని ఏమని చెబుతారు సమదానం

అసలు విషయానికొద్దాం బ్రతుకు దెరువుకోసం వచ్చిన మహీళ తన బర్తవదిలేయడంతో హైదరాబాద్ లో అనుకోని పరిస్థితుల్లో వ్యబిచారవ్రుత్తి లో దిగింది...తాను కొందరితో అలాంటి వ్యాపారం చేయాలనుకుంది..బయటనుంచి అమ్మయిలను తెస్తేవారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని తన ముగ్గురి కూతుళ్ళతో వ్యభిచారం చేయించింది..భరించినంతకాలం బరించి ఆ అమ్మాయి తాను ఈ ఊబినుంచి..బయట పడాలి అని మీడియాను కోరింది..అసలేం జరిగిందో ఆమెమాటల్లోనే



చివరకు విషయన్ని సీనియర్ పోలీస్ అఫీసర్ల్ ద్రుష్టికి తీసుకవచ్చి అమే తనకిష్టంవచ్చినట్టు బ్రతికేలా తల్లినుంచి మళ్ళీ ఎలాంటి ఆపద రాకుండా చేయగలిగాం..అమె ఇప్పుడు సొంతగ బ్యూటీ పార్లర్ పెట్టుకొని సమాజంలో గర్వంగా బ్రతక గలుగుతోంది.ఈమెకోసం పడ్డ శ్రమకు మంచి ఫలితం దక్కింది..ఓ నిండు జీవితం నిలిచింది..మేము అమెకు అండగా నిలబడక పోతే ఎప్పుడో రాలిపోయేది ఆ పుష్పం....మీడియాలో ఉంటూ నేను ఓ మంచి పనిచేసానన్న ఆత్మ సంత్రుప్తి మిగిలింది నాకు....