"శారద" రియల్ ష్టోరి-2
మగాడి చేతిలో దారుణంగా మోసపోయిన శారద అసలు ఇంట్లో ఇప్పుడు ఎలాంటి భాదలు అనుభవిస్తుంది ఆనే విషయాన్ని రియల్ గా చూపించే ప్రయత్నం ఈ శారద ష్టోరి-2..ఆమె ప్రస్తుత పరిస్థితేంటి ..శారదకు అండగా మేముండి న్యాయం జరిపించగలిగాం..మాఈ ప్రయత్నంలో అమ్మాయిలు ఇలామోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను..నమ్మకం అనే చెట్టుకింద జరిగేవే ఇలాంటి మోసాలు..నమ్మకంగా గొంతులు కోసేవారు చూడటానికి డీసెంట్ గా కనిపిస్తారు మాటలు చేతలు గొప్పమేధావిని తలపిస్తాయి తాను మేధావిని అని అనుకొంటూ మనస్సులో తాను తెలివిగా మోసం చేసున్నానను కొంటాడు ..( అది అతని నిజస్వరూపం )..మహీళలు ఏడ్చేమగాన్ని ఎప్పుడూ నమ్మకండి...మీకోసమే నాజీవితం అంటూ ఏడ్చాడో మీరు ట్రాప్ లో పడ్డట్టే..కొందరు నమ్మకంగా మోసగిస్తున్న విషయాన్ని అమ్మాయిలు గుర్తించడంలేదు.. తీర మోసపోయాక తిరిగిసూస్తే ఏమి అర్దంకాని పరిస్థితుల్లో..ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు...శారద విషయంలో అదే జరిగింది..తీరా మోసపోయాక కాని అసలు విషయం తెలియలేదు.అలాంటి మోసగాన్ని గుర్తించాలంటే అతని ప్రతికదలిక అనుమానస్పదంగా ఉంటుంది...ప్రతి విషయాన్ని అనుమానిస్తుంటాడు...తాను మిమ్మల్ని అనుమానిస్తున్నడు అనవసర విషయాల్లో అంటే తనని తాను నమ్మకుండా ఎదుటి వాళ్ళపై ఆ అపనమ్మకాన్ని రుద్దాలని చూస్తాడు.ఆతని మాటల్లో చేతల్లో నిజాయితీ ఉండదు ఎప్పుడు ఎదుటి వాని పై అపనమ్మకాన్ని వ్యక్తంచేస్తూ అభద్రతా భావంతో ఉంటాడు తాను స్వార్దంతో కావలనుకున్నది ఎవ్వరీ దోచుకెలుతున్నట్టు ఆందోళ పడుతుంటాడు(ఈ సో బీకేర్ ఫుల్).మీరు మరో శారద కాకుండా ఉండాలంటే ప్రతి విషయాన్ని నిసితంగా ఆలోచించండి అసలు విషయం మీకే బోద పడుతుంది..