. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 2, 2010

...ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు..?


ఓ రోజు అలా ఆఫీసుకు కార్లో వెలుతుండగా ఎందుకో సిగరెట్ తాగాలనిపించింది..ఈ అలవాటు ఈ మద్యే ఎక్కువ అయింది మా ఆఫీలో కూడా నేను సిగరెట్ తాగడంచూసి ఇన్నరెడ్డి గారు మీరు సిగరెట్ తాగడమేంటి అంటున్నారు...అప్పుడు నాకెందుకో కొత్తగా వింతగా అనిపించింది..కొన్ని అలవాట్లు ఎందుకు అవుతాయో చెప్పలేం కదా..?..ఆ పొగ ఊపిరితిత్తులకుఎంత నష్టం తెస్తుందో తెలీదుకాని ఆ క్షనాన ఇచ్చిన మత్తు గమ్మత్తుగా ఉంది..అలా దమ్ము మీద దమ్ము లాగిస్తుండగా..ఓ పాత పేపర్ చూసా దానిలో..అమ్మరాజీనామ అనే పాత సినిమా ను ఆపేపర్లో చూసినప్పుడు ఓ సంఘటన గుర్తుకువచ్చింది..నేను చదువుకునే రోజుల్లో మనంకాస్త మరీ బుద్దివంతులం కాకపోయినా పర్వాలేదు...నాకు కొన్నిసార్లు సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలు ఒంటరిగా..వెళ్ళి చూడటం అలవాటు స్నేహితులకి తెలవకుండా..అలా అమ్మరాజీనామా అనే సినిమకు వెల్లాను అక్కడ అందరూ లేడీస్ ఎక్కువగాఉన్నారు..ఓ ఆంటిదగ్గరకు వెల్లి అమాయకంగా ఫేస్ పెట్టి నాకు టికెట్ తీసుకోరా అని అడగ్గానే పాపం అమె నాకు ఒ టిక్కెట్ తీసుకుంది ( నేను డబ్బులు ఇచ్చాను...క్యూలో అందరూ ఆడవాళ్ళే ) సినిమా మొదలైంది...అటు ఇటు అందరు ఆరోజు ఎక్కువగా లేడీస్ వచ్చారు సినిమా మొదలైంది నాసీట్ అటుపక్క ఇటుపక్కా ఆడవాళ్ళే నేను కూడా సినిమలో లీనం అయ్యాను అప్పటిగా నాకు జలుబు ( రొంప ) చేసింది..సినిమకొచ్చే హడావిడిలో హేడ్ కర్చిఫ్ మర్చిపోయాను ఈ లోగా మంచి ట్రాజిడి సీన్లు నడుస్తుండగా జలుబు దెబ్బకి నేను గాలి పీలుస్తున్నప్పుడు..అక్కడ సినిమాహాల్లొ ఉన్నవరు వారేదో అట్రాజడి సిన్లకు ఫీల్ అవుతున్నట్టు వారు నావైపు జాలిగా చూడటం నాకు చాల ఇబ్బంది అనిపించింది చుట్టూ ఆడవాళ్లు బయటకు వెళ్ళలేక ఆ విపరీతమైన సెంటిమెంట్ సినిమాచూడలేక.ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుందాని ఎదురు చూసి అవ్వగానే బయటకు వచ్చాను సినిమా టైటిల్ చూసినప్పుడల్లాఈ సిన్ గుర్తుకు వచ్చి..?