. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 19, 2010

ఆనవ్వులేవి...ఎంతవెతికినా కానరావు



గతించినకాలం లో నామదిలో గుచ్చుకున్న ఆనవ్వు..ఇంకా నామదిలో మెదలుతూనే ఉంది

నా మదిలో గుచ్చుకున్న ఆనవ్వుకోసం వెదికి వెదికీ... నాకు ఇప్పుడు మిగిలింది ఏమీలేదు అన్వేషనతప్ప

నిదురలోనూ...ఉదయాన లేచాకా అటూ ఇటూ వెర్రి చూపులు చూసినా..సూన్యింతప్ప ఏమికనిపించడం లేదు

ఆ నవ్వులు ఇప్పటికీ గుచ్చి గుచ్చి వెంటాడుతుంటాయి.....

ఓ వర్షం కురిసిన రోజు ఏ మేఘాల మాటునో...స్వచ్చంగారాల్చిన ముత్యపు చినుకంటి చిరునవ్వుని
రోజూ వెతుక్కుంటూ ఎదురు చూస్తున్నా

ఆ నవ్వు నీదోకాదోని నవ్వేప్రతి చూస్తుంటే " ఏడిశాడు వెధవ అన్నట్టో పెద్దగొప్పలే అనో..

తిక్కకురిదిందా అనో..సంకేతాల్నిచ్చే వ్యంగపు వెటకారపు నవ్వులే కనిపిస్తున్నాయి ..

నీ అందమైన స్వచ్చమైన ఆహ్లాదపు ఆ చిరునవ్వు ఏక్కడికి పోయింది..తిరిగి రానిలోకాలకా

ఇంక ఆ నవ్వులు చూడలేనని తెల్సినా ఎక్కడొ చిన్ని ఆశ మదిలో మెదలుతూనే ఉంది మనిషి ఆశాజీవి కదా ఆ ఆశతో జీవిస్తున్నా..

ఎదురు చూస్తా ఎన్నాళ్ళైనా