ఇండియాలో ఉన్నోడి దగ్గర డబ్బులు బాగానే ఉంటున్నాయి కాని లేనోడే మరీపేదోడుగా మిగిలి పోతున్నాడు..ఆడపిల్ల పుడితే బవిష్యత్తులో పెంచలేమేమో అని అడ్డంగా అమ్మేసుకుంటున్నారు..తప్పెవరిది క్షనికావేశంలో బిడ్డేదో తెల్సుకోలేని తల్లిదండ్రులదా..కన్నబిడ్డ ఆడదైతే ఏంటి మగబిడ్డ అయితే ఎంటి..ఏంటీ తేడా ఎందుకు మనుషులు మారుతున్నారు...అప్పుడే పుట్టిన బిడ్డ తనను అమ్మొద్దంటూ మొరపెట్టుకుంటే ..అప్పుడే పుట్టిన బిడ్డకు మాటలు వచ్చి నిలదీసి అడిగితే నవమాసాలు మోసావు కాని ఆడబిట్ట అని తెలియగానే అమ్మేస్తున్నావు నీకిది న్యాయమా అని నిలదీస్తే..తనకు ఇంకా పేరు పెట్టకముందే ఎందుకిలా చేస్తున్నావని దీనంగా అడిగితే..నవమాసాలు మొసి కన్న బిడ్డ ఆడపిల్ల అని అడ్డంగా అమ్మేస్తున్న తల్లిదండ్రులు కన్న తల్లీ ఓ ఆడదే..అప్పుడు నీతల్లీ ఇలా అనుకుంటే నీవు ఇంత సంతోషంగా ఉంటావా..బొడ్డూడని పసికూన నిన్ను ఏమని అడిగింది..నీకున్నదానిలొ పెడితె పెరగదా...? అదే మొగపిల్లవాడైతే అమ్ముతావా..ఇదేంన్యాయం అని నిలదీసి అడగలేదనే కదా మీధీమా అమ్మా ..అమ్మా అని ఏడుస్తూ నన్ను అమ్మొద్దని మొరపెట్టుకుంటున్నా ఆచిన్నారి మొర ఎవరు వినాలి... ...ఎందుకిలా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి..అమ్మ అని పిలవలేని ఆచిన్నారులను సొంత అమ్మే అమ్మకానికి పెడితే...తనను అమ్మేది డబ్బులకోసం అని పెరిగి పెద్దైనాక తెలిస్తే...ఊహకే బయంకరంగావున్న ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తెలుసా?...తొమ్మిది నెలకు మొసి తనను కనిపెంచిన తల్లే కర్కసంగమారి..బొడ్డూడని ఒ చిన్నారిని అమ్మకాని పెట్టిన సంఘటనను జీ24గంటలు వెలుగులోకి తీసుకవచ్చింది..జీ 24 గంటలు నిఘాలో వెల్లడైన నిజాలు