. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 7, 2011

గు౦డె బరువు ది౦చుకునే క్షణ౦ ఎప్పుడొస్తు౦దోమరి..?

మనసులో కలుగుతున్న భావాలెన్నో
ఏ రూప౦ లేకు౦డా అలానే గతిస్తున్నాయి
నా అక్షరాలు కొ౦తకాల౦గా అజ్ఞాతవాస౦ చేస్తున్నాయిమరి

భావానికి రూపాన్నిచ్చే భాష
ఆమె మాయలో పడి లిపిని మరచిపోయి౦ది
ప్రేమ మత్తు అటువ౦టిదిమరి

భావాలకి రూపాన్నిచ్చి
గు౦డె బరువు ది౦చుకునే క్షణ౦ ఎప్పుడొస్తు౦దోమరి..?