. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 18, 2011

నా కళ్ళలోఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది


అందమయిన ప్రకృతి నీలో కలిసి ముందుకు సాగి పోతుంటుంది
వసంతాల చివురులు తొడిగి మరి మరి మారాకులు వేస్తుంటుంది
సువాసనల రాదారిలో ప్రతి పువ్వు పులకింతల నవ్వు రువ్వుతుంది
చినుకుల కిత కితలకి మట్టి వయ్యారాల మొలకలు పొడుస్తుంటుంది
నీ చూపు తగిలినంత మేరా ఆకాశం వేవేల చుక్కల తివాచీ విప్పుకుంటుంది
నీ స్పందన కి పులకించిన సెలయేరు గల గలా జల జలా నవ్వుతూ కింది కి జారిపోతుంది
ఓ కను సైగ కి నీ వెచ్చటి స్పర్శకి సైతం నోచుకోని
నా కళ్ళలోఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది
భగ భగ మని గుండె లావాలా గుబులవుతుంది
నా ఒక్కడి కోసం చిమ్మ చీకటి పరదాలు పరుస్తుంది
నేను మాత్రం మంచులా బిగిసి ,
కరిగి నీరై , ఆవిరై సమసిపోతాను ..
నీకే మాత్రం ఇబ్బందిలేకుండా..
నేనే మైపోయినా నీలో చలనం ఉండదు..
నీకోసం అన్నీ వదులుకొని నీ అలోచనల తో ఉన్నా అని తెల్సినా..?
గతం అస్సలు గుర్తుకు రానట్టు..అస్సలు గతమనేదే లేనట్టు..ఎలా ఉంటావు