. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, November 20, 2011

దేవుడివి అయితే అంతా నీ ఇష్టమేనా ...మా అమ్మను ఎందుకు నీవద్దకు తీసుకు పోయావు ..?

దేవుడివి అయితే అంతా నీ ఇష్టమేనా ...మా అమ్మను ఎందుకు నీవద్దకు తీసుకు పోయావు ..?
దేవుడివైతే ...నీవేమైనా చేయగలవు అయితే ..అంతా నీఇష్టమేనా
నాకు మనస్సుకు ఇష్టమైనవాళ్ళను దూరం చేశావు..?
బావా భావా అంటూ నాచుట్టూ తిరిగే నా బావమర్దిని తీసుకెల్లావు...?
నేను ప్రాణం కంటే ఇష్టపడీ మనిషిని నాకు దూరం చేశావు ఎందుకిలా చేస్తున్నావొ
మా అమ్మను నాకు దూరంగా నీదగ్గరకు తీసుకెల్లావు దేవుడా...?
అసలేంటి నీ దైర్యం నిన్ను అడిగే వారు లేరనేగా.....ఎందుకు నాకిలా చేస్తున్నావు
నేను నిన్ను అడగలేననేనా నీవిలా చేస్తున్నావు దేవుడా...?
ఎందుకు నామనస్సుతో ఇలా ఆడుకుంటున్నావు ..నాకిష్టమైనవాళ్లను నాకెందుకు దూరం చేస్తున్నావు.
నీకు నేనేం అన్యాయం చేశాను నన్నే నీవు ఎందుకు టేర్గెట్ చేస్తున్నావు..?
నేను చిన్న విషయాన్ని తట్టుకోలేనని తేల్సి నా మనస్సుతో ఎందుకు ఆడుకుంటున్నావు దేవుడా,..?
అందరిలా నీవు సృష్టించిన మనిషినే ..నన్నెందుకిలా భాదపెడుతున్నావో అర్దం కావడం లేదు
నేను చిన్న విషయాన్ని తట్టుకోలేను అని తెల్సి ఎందుకిలా చేస్తున్నావు
నేను ప్రాణం కంటే ఇష్టపడ్డవాళ్ళను నాకు ఎందుకు దూరం చేస్తున్నావు.
నిన్ను నిలదీసి అడలేను అనేకదా నీధీమా ..ఏందుకిలా నా మనస్సుతో ఆడుకొంటున్నావు
నన్నుఇలా భాద పెట్టేకంటే నన్నే నీ వద్దకు తీసుకు పోవచ్చుగా నీకు దైర్యం ఉంటే..?