. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 21, 2011

అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయో తెలీదు..?

కాదనుకున్నా జరిగేవి వాస్తవాలు...కారనం తెలీదు..?
కాలం కసి తీర్చుకుంటుంది అన్నది మాత్రం వాస్తవం...?
ఒకటికాదు రెండుకాదు ప్రతివిషయం ఎదురు తిరిగితే ..ఎలా తట్టుకోవాలి..?
నాకు నేనుగా నన్ను నేను దూరం అవుతున్నాను అనిపిస్తొంది..
కంటిముందే మొన్నటిదాకా కనిపించిన అమ్మ దూరం అవ్వడం..?
కన్నీరుకి కూడా నేనంటే చిరాకేసింది..అంతలా...ఏలా చెప్పను..?
అమ్మ ఎలాంటి భాదపడకుండా షడన్ గా చనిపోవడం..
కాస్త ఊరటగా ఉన్న మాకిక కనిపించదనే మాట నమ్మాలనిపించడం లేదు..
ఇటు అమ్మ చనిపోవడం..అటు ఆఫీసులో అనుకోని మార్పు
మనసుకు దగ్గరయిన మనిషి దూరం అవ్వడం ....
ఎందుకు అన్నీ నాకే జరుగుతాయో అనిపిస్తుంది..
ఆలోచనలు చాలా కఫ్యూజ్ చేస్తున్నాయి...ఎందుకిలా జరుగుతోంది..నాకే అని..
ఈ రోజు ఇలా ఉన్నా అంటే కారనం అమ్మ..?
ఈ స్థితిలో ఉన్నా అంటే అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది..
నలుగురిలో మాట పడకూడదు అని అమ్మ చెప్పిన మాట ఎప్పుడూ గుర్తుకొస్తుంది..
మనిషిగా బ్రతకాలి అంటే డబ్బేకాదు ..మానవత్వం ఉండాలి ..అనే అమ్మ మాట..
మనం ఎదురా ఉన్నప్పుడు పొగడటం కాదు మనలేనప్పుడు మనగురించి చెప్పుకోవాలి అనేది అమ్మ..
ఎందుకో చిన్నప్పటినుంచి అమ్మ అంటే భయం ఆబయం తప్పుచేస్తున్నప్పుడూ గుర్తుకొస్తుంది..
మనిషిగా బ్రతకాలంటే డబ్బుకాదు ముఖ్యిం...మంచితనం అనేది అమ్మ.
ఇలా గుండెల్లొ నిలచిపోయిన అమ్మ కనిపించని లోకాలకు షడన్ గా పోతే
తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది..అమె ఇక కానరాదు అనేనిజం అబద్దం అయితే ఎంత బాగుండో కదా.?
శుక్రవారం 8 గంటలకు (18-11-20011 )అమ్మ చనిపోయిందనే వార్తం గుండెల్లో బాంబు పేల్చింది..
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే కాని ఎందుకిలా జరగాలి అనేదే అర్దం కాదు,..
అమ్మ చనిపోయిన వార్తేకాదు కొన్ని తట్టుకోలేని వార్తలు వరుసగా జీవితంలో
నాకే ఎందుకు జరుగుతున్నాయో తెలీదు..తలచుకోని భాదపడని క్షనం లేదు...ఎందికిలా జరిగిందాని
దీనికి తోడు ...వరుసగా జరుగుతున్న కొన్ని నిజాలు ..ఎందుకో తెలీదు