నవ మాసాలు కని పెంచినతల్లి కర్కసంగా కాటెసింది పాము తన ఆకలికోసం సొంత పిల్లల్నే చంపితిన్నట్టు ఒ నిక్రుష్టపు తల్లి తన కూతుర్లను వ్యబివారులుగా మార్చి తన ముగ్గురు కూతుర్ల తో వ్యబివారం ప్రారంబించింది తల్లి చరనుంచి బ్యటపడ్డ ఆయువతి జి 24 గంటలును ఆశ్రయింవింది..కన్నతల్లే కసాయిగామారితే..ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి..సమాజాన్ని నిందించాలా కన్నతల్లే తనపాలిట రాక్షసి అని లోలోపల కుమిలి పోతున్న..ఆ అమ్మాయికి ఆసటగా నిలచాం ...సమాజంలో ఇలాగూడా జరుగుతాయా అని ఆచ్చర్య పోకండి జరిగిన నిజాలు తెల్సుకోండి ఇలాంటీవి జరుగున్నాయి అని తెల్సినప్పుడు మనం ఏంచేయాలొ తెల్సుకోండి..ఇది పాత ష్టోరీనే కాని సమాజం లో ఇలాంటివికూడా జరుగుతున్నాయి ప్లీజ్ ఇలాంటి అభాగ్యులకు ఆసరాగా నిలుద్దాం..కొన్ని సందర్బాల్లో ఒకమనిషికి మరో మనిషి ఆసరా అవసరం..అది అందరికీ రాదు ఇలాంటి వారు తారసపడితే ఎవ్వరికైనా ఇలాంటీ విషయాలు తెల్సిస్తే ..మనసున్న మనిషిగా స్పందించండి మానవత్వపు విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయి అని నిరూపించుకొండి..అందరం బ్రతుకుతాం కాని ఇలాంటి వారికి సహాయపడే అవకాశం దేవుడు కొందరికే ఇస్తాడు అది మీరే అవ్వొచ్చు