Monday, November 14, 2011
రతీ,మన్మదులు కలిసి గీసిన నిలువెత్తు చిత్రానివో( పెద్దవాళ్ళకు మాత్రమే )
అలసి,గెలిచిన అప్సరస అందాల ఆరబోతవో
రతీ,మన్మదులు కలిసి గీసిన నిలువెత్తు చిత్రానివో
చూపుల చుంబన చోరినివో రాతిరి వీడలేని వన్నెల జాబిలివో ,
ఆ ఇంద్రుడుపంపిన శస్త్రానివా,ఈ కౌశికునే మెప్పించ తలచిన పంతానివా ...
ఆ ఒంపు సొంపుల ఉక్కిరి బిక్కిరి రగిలించే నాలో మోహావేశం..
యద తలుపులు తెరుచుకొని నాకోసం ఎదురు చూస్తున్న అప్సరసవా..
యద వంపుల్లో మెలికపడ్డ ..మెత్తని వయ్యావపు శృంగాద వర్నానివా
నింగిని నేలను ఏకం చేశే శృగార దేవతా ..నీకోసం ఎదురు చూస్తున్నా..
నయనాలతో నన్ను రమ్మని వలపు గాలి కెరటాలు నావద్దకు పంపావా ప్రియా
ఆ చుక్కల చెక్కిళ్ళ సరిగమలు అధరాల మధురిమలతో కలగలిసి కరిగించే తాప ఆరాటం
అయినా ..!నీ చూపుల రాపిడికేకాలిపోతున్నా
తనువుల తాకిడికే తిరిగి వస్తున్నా ప్రతిసారి...
రసమేని వయ్యారి .........