ఇంటర్నేట్ లో అనేకమోసాలు..కాన్సెప్టు పాతదే కాని రూటే సపరేట్ అంటూ మోసాళు చేస్తున్నారు కొన్ని గ్యాంగ్ లు ఇలా 100 మందికి మైల్స్ పంపితే దాదాపు 10 మందైనా వారి బారినపడి మోసపోతున్నారు సో ఆ కదా కమీషు ఏంటో తెల్సుకొండీ ..చూడటానికి ఇంతేనా అనిపిస్తుంది కాని..దిగితేగాని లోతు తెలీదని మోసపోతేగాని అసలు భాదేంటో తెలీదు..రకరకాలుగా మోసాలు చేస్తున్నారు కొందరు గ్యాంగ్ లు..మనిషి ఆశే ఇక్కడ పెట్టు బడి..అంతే పని మొదలు పెట్టారో టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే..టార్గెట్ రీచ్ అయితే మన జేబులు గుల్ల అవ్వాల్సిందే అవునాకాదు నిజం తెల్సుకునే ప్రయత్నం చేయండి..వాస్తవం తో కాస్త జాగ్తత్త ఉంచాలన్నదే మాఈ చిన ప్రయత్నం..ఆశకు అంతుండాలి కాని కోట్లు ఒక్కసారే కొట్టేద్దాం అనే ఆశే ఇలాంటి మోసాలకు పెట్టు బడీ..మొసపోయినంతకాలం ఇలా మోసాలు చేస్తుంటారు..ఆ రియల్ ష్టోరీ కదా కమీషు ఏంటో తెల్సుకొని నిజం తెల్సుకొండీ ప్లీజ్ మీచుట్టూ మోసగాల్లు ఉంటారు ..ఎప్పటికపుడూ అప్రమత్తం గా ఉడాలి మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు చేసేందుకే ఈ చిన్నప్రయత్నం