మరిచే స్నేహం చెయ్యకు.. చేసే స్నేహం మరవకు..
ఒంటరిగా దిగులు బరువుమోయబోకు నేస్తం
మౌనం చుపిస్తుందా సమస్యలకు మార్గం !!!
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివి కి ఇంక విలువేది !!!
మంచి అయిన చెడ్డ అయిన పంచుకోను నే లేనా !!!
ఆ మాత్రం అత్మియతకు అయిన పనికి రానా ..