భాదను అదిమిపెట్టుకొని పైకి నవ్వాలంటే కష్టంగా ఉంది....
విధి ఇంతగా...కక్ష కట్టి వెంటాడితే ఇలాగే జరుగుతుందేమో..
నిజాన్ని తట్టుకోలేక ..గతన్ని మర్చిపోలేక ..
మనస్సు మూలల్లో జరుతున్న అలజడి వైబ్రేషన్స్
పెరుగుతున్న గుండె దడ..కాదన్నా జరిగింది నిజం
మనిషిని మనసును గతితప్పించిన గతం తలూక నిజం
నేనీటికీ నేనేంటో అంటున్న ప్రస్తుతం నుంచి తప్పుకోలేక
ఆలోచనల మటల్లో కాలిపోతున్న మనస్సు
అందుకే భాదను అదిమిపెట్టుకొని పైకి నవ్వాలంటే కష్టంగా ఉంది....