. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 18, 2011

ఎందుకు ఇలా నాకే జరుగుతోంది....?


ఎందుకు ఇలా నాకే జరుగుతోంది....?
ఎందుకు నన్నే ఇలా చెసావు అని ..?
నీ చూపులు శూలలై నా గుండెలో గుచ్చుకుంటుంటే
నీ కనుపాపను చేరే సాహసం నా చుపులకు లేక
నా మనసులోని మాట..
నా కనులలోని బాద కవితై తెలిపేందుకు కన్నీరుగ రాగ...

నీ కనులను చేరెందుకు ప్రయింత్నించగా..
నీ చూపులను చేరలేని
తెల్లని కాగితంపై కన్నెటితొ రాసిన కవితై
నీ ముంధు వృదాగా మిగిలిపోనా
మాటలు మనసును దాటకుండానే...మట్టిలో కల్సిపోతానేమో..?