. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, November 9, 2011

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో రిస్కీ రిపోర్టింగ్..లైవ్ కవరేజ్

రిపోర్టిం చేసేప్పుడు ఏంజరుగుతుందో తెలీదు..ఒకసారి పోలీసులు కావాలని టార్కెట్ చేశారు..అయినా విద్యార్దుల వాయిస్ లైవ్ లో చూపించాలనే ప్రయత్నం..ఈ వైపు రాళ్ళ వర్షం..టియర్ గ్యాస్ ప్రయోగం జరుగుతున్నా రిస్కు తీసుకొని విద్యార్దుల వద్దకు వెళ్ళీ వారి వాయిస్ ప్రపంచానికి తెలిపే ప్రయత్నం..ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతునన్ విద్యర్ది నగేష్ ఆత్మ హత్యి చేసుకోవడం తో నిరసన తెలిపేందుకు విద్యార్దులు ర్యాలీ చెయ్యడానికి ప్రయత్నించగానే పోలీసులు వారి ర్యాలీని అడ్డ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. బాష్పవాయువు ప్రయోగందాకా వెల్లింది..ఓ వైపు పోలీసులు ఓ వైపు విధ్యార్దులు మద్యి ఘర్షనలో అసలు వాస్తం తెలిపేందుకు.. విద్యార్దుల వాయిస్ తెలిపేందుకు రిస్క్ తీసుకొని వారి వద్దకు వెళ్ళీ ఆ ఉద్రిక్తవాతావరణం లో నే అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం లైవ్ లోనే వారి వాయిస్ ప్రపంచానికి తెలిపే ప్రయత్నం అందరూ వద్దు వద్దు అంటున్నా...ష్టూడెంట్స్ వద్దకు వెల్లీ లైవ్ లో వారి గొంతు తెలంగానా కోసం ప్రాణం కోల్పోయిన విద్యార్ది మరనానికి కారణం అయిన వాళ్ళపై చర్యిలు తీసుకోవాలి ..పోలీసులు క్యాంపస్ చుట్టూ ఇలా పోలీస్ బలగాలు పెట్టడం సరికాదన్నవారి వాదన లైవ్ లో ప్రపంచానికి తెలిపే ప్రయత్నం..