నిజానికి కరిగే 'కల'
కరిగినా ,తరిగినా చెరగని విలువగా
మంచుగా మారనా , వెదకినా..
దొరకని ,పలకని మనసునై నిలవక
నే రాసిస్తి అందాల పూదోట
అనుబంధాల అందాలు నెలకొన్న చోట
నాడు కలలాగా కను చేరి మురిపిస్తి
నేడు కను జారి నిజమైతి అలలాగా కొనసాగి
ఆ ధరి కానక , కను చేరక
కథనైతి కనిపించక
ఏ తిది నైనా {అతిధినై}కనిపింతునా
కనుపాపకు నిజముగా నే కలననక ..