ఈ రోజు రాయాలనిపించలేదు కాని గతం గుర్తుకు వచ్చి రాస్తున్నా..రోజూ సిష్టం ఓపెన్ చేశాను..కాని నిన్నటినుంఛే గుండెల్లో అలజడి సరిగ్గా సంత్సరం క్రితం జరిగిన ఘటనలు రాత్రే నిద్రను దూరం చేశాయి..నీ పరిచయం మొదలు ఏరోజు నిద్రపోయింలేదు..అప్పుడు ఎందుకో దూరం అవుతావేమో అన్న దిగులు ఇప్పుడు దూరం అయ్యావన్న దిగులు ఎన్నాళ్ళీలానోతెలేదు...? వాడికి నీమీద అనుమానం ..నిన్ను డైరెక్టుగా అదగలేక నన్ను బలి పసువును చేసిన్ రోజిది..31 సాత్రం రాత్రి 2 గంటలకు మొదలు పెట్టాడు..మరుసటిరోజు ఉదయం .. మళ్ళీ మొదరులు ఎందుకో నాగుండెళ్ళొ కంగారు నీకేదో జరుగుతుందని ...తనకి నచ్చ జెప్పాలని ట్రైచేశాను..నిజంగా తను బాగుండాలనే నాకిష్టమైన నీకోసం పంటి బిగువున భాదను నొక్కి పెట్టుకొని మనస్సు చంపుకొని వాడితో మాట్లాడాను...అప్పుడు వాడు అన్న మాటలు గుండెల్లో బాంబుల్లా పేలిన చిరునవ్వుతో ఉండే నీమొము ఎప్పుడూ అలాగే ఉడాలి అని నేను అన్ని మనస్సులో అదిమి పెట్టుకొని బరించా..
అప్పుడు వాడు...అమ్మోరికి (నీకు )బలిపసువును బలి ఇచ్చినట్టు నాస్నేహాన్ని బలి చేశాడు అని చేస్తాడు అని ఊహించలే వాడన్న అన్ని మాటలు భాద అనిపించినా మానస్సులో పెట్టుకొని భాదగా తిరిగి వచ్చా అప్పుడు వాడన్నాడు నాతో నీకు ఎదో లెస్సన్ నేర్పింస్తాను అని నేర్పించాడా .. ( వాడీ వద్దనుంచి నీవు నేర్చుకోవాలంట మరి ఏం నేర్పించాడు ..వాడు హైదరాబాద్ రాగానే వాడి తో సాయంత్రం_____నివు అని చెప్పాడు ... వద్దులే చెప్పలేను అర్దం అయిందనుకుంటా ) ...సాయంత్రానికి షాక్ నీనుంచి ఫొన్ వాడు తాగి నిను ఇబ్బంది పెట్టడం..నన్నా కలచివేసింది...వాడు చెప్పినవన్నీ నీవు నమ్మడం..భాద అనిపించింది వాడు ఇద్దరిని నిలబెట్టి నిజాలు తేల్చాలని నిన్ను దోషిని చేయాలని చేసిన ప్రయత్నంలొ వాడిని గెలనీయలేదు..కాని ఈ ప్రయత్నం లో నీవు నన్ను మరో విదం గా అనుకున్నావు...నేనేం నేరం చేయలేదని బిగ్గరగా అరవాలని ఏదో చెప్పాలన్న ఏప్రయత్నాన్ని నీవు వినలేదు ....నేనెలాంటి వాడీనో తెల్సి..సంత్సరం అయిపోయిందా అప్పుడే అనిపిస్తుంది... నిద్రను దూరం చేసిన నీస్నేహం నాకు దూరం అయి ఏంసాదించావు చెప్పు.. ఇప్పుడు నీవు ప్రతిక్షనం నాకు గుర్తుకు వస్తూనే ఉన్నావు.. గుర్తుకు వచ్చినప్పుడల్లా..కన్నీటి పొర నన్ను పలుకరిస్తుంది ఎవరన్నా చూస్తారేమో అని అలా ఉన్న మనం ఇలా ఎందుకయ్యామోకదా.. నేను నిన్ను తప్పు పట్టను..ఇద్దరిలో నీవు నాకిచ్చిన ప్రిఫరెన్స్...అని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొని భాదపడుతుంటా...నీ మనచ్చులో నా VALU అదే అయినప్పుడూ నీవేం చేస్తావు చెప్పు..నీ తప్పుకాదు నీవు నన్ను నమ్మలేదంటే నా స్నేహం ఫాల్ట్ ...నేను నీకు అంత మంఛి స్నేహాన్ని పంచి ఇవ్వలేక పోయాను...అందుకే ఇలా జరిగింది నీస్నేహితులతో పరిచయం పెంచుకుంది ఎందుకొ తెల్సా నీగురించి తెల్సుకుందామని నీవు హేపీగా ఉన్నావో లేదో అని ఎందుకంటే నీ మనస్సులో నీకందని దూరంగా పెట్టావు నన్ను బట్ వాళ్ళు నీగురించి అలా మాట్లాడుతుంటే తట్టూకోలేక పోయా...నిజంగా వాళ్ళను నీవు ఎంత నమ్ముతావో నీ ఎదురుగా ఒకరకంగా బయట ఒకరకంగా మాట్లాడుతుంటే ..ఎందుకిలా చేస్తున్నారంటూ నీవు గుర్తుకు వచ్చి భాదేసింది వాళ్ళని నిలదీసి కొట్టాలన్నంత కోపం కాని నీవు ..వద్దులే ఎందుకంటే నన్ను అర్దం చేసుకోవు వాళ్ళు చెప్పిందే నమ్ముతావు అందుకే వాళ్ళందర్నీ దూరం చేసుకున్నా కావాలని ఇక జీవితంలో వారితో మాట్లాడను ..బట్ నీవు జాగ్రత్తా రా అందర్నీ నమ్మను అని మాత్రం చెప్పగలను.. నీకోసంగతి చెప్పనా నాకు తెల్సి జీవితంలో నీవు నన్ను భాద పెట్టినంతగా ఎవ్వరిని భాద పెట్టి ఉండవేమో...ఆదృష్ట, దురష్టవంతున్ని నేనేకదా..ఎవ్వర్నీ చిన్న మాటకూడా అనని నీవు నన్ను ఎన్ని మాటలు అన్నావో కదా ఎవరి సంతోషం కోసం నన్ను ఏమైనా అనటానికి వెనుకాడలేదు ..అది నీతప్పుకాదు నాస్నేహం తప్పు ....ఇది రాస్తున్నప్పుడు ఇప్పుడు నా కంటో ఓ కన్నీటి పొర ..అక్షరాలు కానరావడం లేదు ఎం టైప్ చేస్తున్నానో అర్దంకావడం లేదు..కళ్ళు మొత్తం కన్నీటితో నిండీ..మనస్సు మూగగా నీజ్ఞాపకంతో వద్దులే అర్హత లేని నాలాంటి నీగురించి మాట్లాడే అర్హత లేదని ఎన్నడో తేల్చావు.....? నీ గురించి ఎంత ఆలోచించే వాడీనో తెల్సా ఇప్పటికీ నీన్ను గొప్పగా చూడాలని ..నీవనుకున్న ప్రతిది జరగాలని నీ గురించి ఎవేవో ఆలోచనలు చేసేవాడీని ... ...ఎమేమో అనుకునే వాడిని అలాంటి నన్ను... నీవు వద్దు ...నీ సహాయం అస్సలే వ్వద్దు..నీవు నాతో మాట్లాడవద్దు నాకు ఫోన్ చేయవద్దు..అని అన్నప్పుడు ఒక్కసారిగా గుండేల్లో పదునైన కత్తి దింపినంత భాద పడ్డాను తెల్సా...ఏంటొ ఈ రోజు మనస్సు నీజ్ఞాపకాలతో గందరగోళంగా ఉంది ఏమో నామనస్సులో ఏదో జరుగుతోంది చివరికి ఏమౌతానో తెలీదు...ఏమైతే నీకేంటి చెప్పు నీ లైఫ్ నీది నీవు హేపీగా ఉన్నావు నాలాంటి వాడితో నీకు పనేంటీ నాలాంటి వేష్టు స్నేహితుడితో మాట్లాడాల్సిన అవసరం ... ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు.. నీ చుట్టూ ఎంతో మంది స్నేహితులులు ..కదా..?