. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 4, 2011

అవును నిజమే నాకు అలా జరగాల్సిందే...?


అవును నిజమే నాకు అలా జరగాల్సిందే..?
నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాకదా అదే నేను చేసిన్ తప్పు కదా..
ప్రేమటే మోసం చేయడం అని నాకు తెలీదు నీవు చెప్పేదాకా
ఇష్ట పడటం అంటే..మనస్సును దారుణం గా కష్టపెట్టడం అని తెలీదు..
కారనాలు లేకపోయినా పరువు పోతుందని..ఇష్ట పడ్డ వాల్లపై దాడి..?
అక్కడ నీ పరువు ముఖ్యిం నా మనస్సు లో భాదతో నీకు పనేంటి..
వాడు తాగి అల్లరి చేస్తే పోయే పరువు గురించి ఆలోచించావుగాని మదన పడుతున్న ఓ నమస్సుగురించి ఎందుకు ఆలోచించలేదు...?
అప్పుడు చెప్పిన ఇష్టానికి ఇన్ని అర్దాలుంటాయో నాకు తెలీదు..
దైవం అంటే ఇష్టంలేని నీవు దేవుడి సాక్షిగా ప్రేమగురించి చెప్పిన నిర్వచనం..?
అప్పుడు జరిగిన ప్రతిఘటన ఇంకా కళ్ళముందు కదిలాడుతూనే ఉంది..
మీరు అన్నీ అర్దం చేసుకుంటారండీ అన్న మాట వెనుక ఎంత భాద వుందో గుర్తించావా.?
నా మనస్సులో ఇష్టాన్ని పక్కన పెట్టి నీ హేపీనెస్ కోసం చేసింది అని ఇప్పుడైనా గుర్తించావా..
వాడు చేసిన పనికి ఇప్పటికీ సమ్మెట పోటుల్లా గుండెకు తగులుతున్న గాయాల సాక్షిగా.?
నేనైమైపోతున్నానో ఏమౌతానో తెలీదు...నన్ను చీకట్లోకి నెట్టి నీవు వెలుగును వెతుక్కుంటూ పోయావు..
పంటి బిగువున నేనేం కోల్ఫోయి భాదపడుతున్నానో అర్దం ఎందుకు చేసుకోవు..
ఒకప్పుడు ఎక్కడో చిన్న ఆశ ఉండేది కాని ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోయింది
నా సెల్ నెంబర్ బ్లాక్ చేసినప్పుడు అది నిజం అని నిర్దారణ అయింది..
ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఘటన నాకు తెల్సు కాని ...?
జీవితంలో నీవు కొట్టిన దెబ్బలకు ..నేనింక కోలుకోలేను అని తెల్సింది కాబట్టే ఈ నిర్నయం...?
నీవు సంతోషంగా ఉండాలని ఇన్నీ చేస్తే రోజు రోజుకి నీవు మోసపోతుంటే ఎలా బరించగలను..
పూర్తిగా ఊభిలో చిక్కుకున్నాకా తప్పకుండా నా స్వచ్చమైన స్నేహం గుర్తుకొస్తుంది..
నీకోసం నేనేం కోల్పోయాను నీకోసం ఎంత మదన పడ్డానో తెలుస్తుంది అప్పటికే...?
జరగాల్సిన దారుణం జరిగిపోతుంది....ఎంత వెతికినా కానరాని మనిషికోసం అప్పుడు భాదపడి ఏం ఉపయోగం కదా...?