. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 8, 2011

నిజంగా అంత ఇష్టంగా ఎలా ఉంటారో కదా..అలా ఉంటారా..?

నిజంగా అంత ఇష్టంగా ఎలా ఉంటారో కదా..అలా ఉంటారా..? జరిగిన పరిస్థితులు తలచుకుంటే భాద వేస్తుంది..కొందరి నిఖార్సైన స్నేహాన్ని ప్రేమను చూస్తుంటే నిజమా అని ఆచ్చర్యిం వేస్తుంది అలా ఎలా ఉటారా అనిపిస్తుంది...నా ఎదురుగా జరిగిన ఘటనలు నిజాలు...నేను విన్నవాస్తవాలు...కొన్ని రోజులు కనిపించక పోతే ఎలావున్నావంటూ ఆత్రంగా పలుకరింపు..ఎవరైనా తన కిష్టమైనవాళ్ళు తనస్నేహితుడు ఇలా అని చెబుతుంటే వాడు అలాంటి వాడుకాదు నాకు వాడేంటో తెల్సు అని అని ధైర్యంగా నమ్మకంగా ..చెబుతున్నా ఆ అమ్మాయిని చూస్తుంటే ఇంత ఇష్టంగా ఎలా ఉంటుందా అనిపిస్తుంది..నీవు ఏరోజైనా నాగురించి అలాచెప్పావా..ఎందుకు చెప్పాలనిపించలేదు.. అంత నమ్మకమైన స్నేహం చేయలేదా మనం మాట్లాడుకున్నన్ని రోజులు నీతో ఎలా ఉన్నానో నీకు తెలియదా ఏరోజైనా నిన్ను ఇబ్బంది పెట్టానా...ఎప్పుడూ నీవు హేపీగా ఉండాలనే చూశాను నాకు కష్టం అనిపించినా ఆసందర్బాలు నీవు చెప్పినా నాస్వార్దం చూసుకోలేదు...నీవు హేపీగా ఉండాలనే చూశాను కదా..అదా నేను చేసిన తప్పు...ఆ అమ్మాయి తన స్నేహితుని గురించికేరింగా గొప్పగా చెబుతున్నప్పుడు నీవు గుర్తుకు వచ్చావు అప్పుడు నీవు గుర్తుకు వచ్చావు..ఎవరో వచ్చి నాగురించి చెప్పినప్పుడు జరిగిన ఘటనలు గుర్తుకు వచ్చాయి..ఒకప్పుడు నేనంటే నీవు ఎంత ఇష్టంగా వున్నావో గుర్తుకు వచ్చింది...ఎంత ప్రాణంగా వున్నావో గుర్తుకు వచ్చింది..,,మరి ఆ తరువాత..బద్ద శత్రువుగా ఎందుకు చూస్తున్నావు....ఆ అమ్మాయి తన స్నేహితుని మీద చూపించే ప్రేమను చూస్తుంటే నీవు గుర్తుకు వచ్చి ...చాలా భాద వేస్తుంది..తప్పు నీదికాదు నాది....నీవు నాతో స్నేహం చేసి నీ టైం వేష్టుచేసుకున్నావుకదా...? నాకు అలాగే అనిపిస్తుంది..ఎందుకంటే జరిగిన అన్ని ఘటనలు తలచుకొంటే అదేనిజం అనిపిస్తుంది స్నేహం చేయడం చేతకాని నాలాంటి వాల్లతో నీకేం పనిలేకదా...?అప్పుడేదో తప్పుజారి నాతో స్నేహం చేశావు..తరువాత నిజం తెల్సుకొని దూరం అయ్యావు అనిపిస్తుంది..ఇప్పుడున్న నీస్నేహితులు నాకంటే గొప్పవారు.కదా..అందుకే నన్ను ..వద్దనుకున్నావు..ఇప్పుడు హేపీగా ఉన్నావుకదా కనీసం ఎప్పుడైనా గుర్తుకు వస్తానా ...అయినా గుర్తుంచుకునేంత గొప్ప మనిషినా..అంత బెష్టుప్రెండ్ నా...కదా. .అవును కాని కొందర్ని చూస్తుంటే ...అంత ఇష్టంగా ప్రాణంగా ఎలా ఉంటారా అనిపిస్తుంది..కదా..? నీవు జీవితంలో నన్ను తప్ప అందరితో ఇలాగే ఇష్టంగా మంచి స్నేహితురాలిగా ఉంటావుకదా...? అందుకే ఓ నిర్నయం కరెక్ట్ అనిపిస్తుంది....తప్పదు..అయినా నా నిర్నయం నీకెందుకు చెప్పాలి Who Am i కదా ..నేను గుర్తున్నానా..ఎందుకో ఒకే ఒక్కసారి నీతో మాట్లాడాలి అనిపిస్తుంది..ఇంక ఎప్పుడూ జీవితంలో నేను కనిపించనేమో...ఒకే ఒక్కసారి ప్లీజ్ నీతో మాట్లాడాలి....మనం టీ తాగాం గుర్తుందా..యూసఫ్ గూడాలో ...అదే చివరి చూపు అని అవే చివరి మాటలు అని ఎందుకో అప్పుడు తట్టలే కాని ఇప్పుడు తలచుకుంటే ..అదే నిజం అనిపిస్తుంది..ఇంక ఎప్పటికీ నీతో మాట్లాడలేనేమో..అవును తరువాత ఎప్పుడూ మనం మాట్లాడుకోలేదు...కనిపిచావు ఏపరిస్థితుల్లో నిన్ను చూడకొడుతు అనుకున్నానా ఆ పరిస్థితుల్లో చూడటం చాల భాద వేసింది నాకు తెల్సి నాలాంటీ పరిస్థితి ఎవ్వరికి రాదేమో ..రాకూడదు కూడా ఎందుకంటే ..? నేను నాది అనుకున్నది నాకే సొంతం అని ఫీల్ అవుతా అలా అనిపించిన మొట్టమొదటి స్నేహం నీది.... నీవు నాకే సొంతం నా ఒక్కడీకే స్నేహితురాలివి అని ఫీల్ అయి ..అదే నిజం కావాలని కోరుకున్నా ఆ స్వార్దం ఇలా తిరగబడి నాతో మాట్లాడనంత దూరంగా వెళ్ళి పోతావని చూడకూడని పరిస్థితుల్లో చూడాల్సి వస్తుదని అనుకోలా అలా చూసినప్పుడు ..ఎంత భాద పడ్డానో తెల్సా ఆది చెప్పేభాదకాదులే అది కాక నీవు నమ్మినవాళ్ళు నీ గురించి అనే మాటలు వింటుంటే ఏంటిదంతా అని భాదేసింది..ఏమో మనస్సంతా గందరగోళం..నీవు నాకు దూరం అయ్యావు మనం ఇలా శత్రువుల్లా ..ఎందుకు నన్నుదూరం చేశావు...నేను అలాంటి వాడీనా నీవంటే ఎంత ఇష్టమో తెల్సికూడా నీవు...? నాతో మాట్లాడవని తెల్సుకాని ఒకే ఒక్కసారి మాట్లాడుతా ...మాట్లాడవని ఆ అవకాశం లేదని తెల్సు....ఎందుకంటే ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది నేనొక్కడినే కదా అలాంటి నాతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి కదా...నేనంటే చిరాకు... నా స్నేహం అంటే చిరాకు ...చివరకు నా పేరు అన్నా విన్నా నీకు చిరాకు...కదా...? అలాంటీ నాతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి నీకు మంచి గొప్పస్నేహితులు ఎందరో నాతో నీకు పనేంటి..కనిపిస్తే ఎవరు నీవు అంటావా..గుర్తుపడతావా ఇంకా నేను గుర్తున్నాన్నా..?ఇప్పటికీ చెబుతున్నా నీవు ఎప్పటికీ నవ్వుతూ హేపీగా ఉండాలీ అదే నా చివరికోరిక ఏమో నీకిక ఎప్పటికీ కనిపించనేమో.. ఎప్పటికీ అయినా నీకు ఎంత మంది మంచి స్నేహితులోకదా ...?