. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, November 6, 2011

నీ ఆలోచనలు ఇంకా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి


నీ ఆలోచనలు ఇంకా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..
సరిగ్గా సంత్స్రం క్రితం నన్ను గుండెల్లో గుచ్చే సంఘటనలు..
నేనేం కోరుకున్నా నాకు కష్టం అనిపించినా నీకు ఇష్టం వచ్చినట్టు జరగాలనుకున్నా..
కాని ఏం జరిగిందో నీకు తెల్సు ..ఎందుకిలా జరిగిందో అని ఇప్పటికీ
నాకు తెల్సు నాకు ఎప్పుడూ ప్రానంకంటే ఎక్కువ ఇష్టపడ్డది ఎప్పుడు నాకు దూరం అవుతుంది
అందుకే మొదటినుంచి నీతో చాలా కేరింగా ఉన్నా ఎక్కడ మిస్స్ అవుతావో అని..
ఎందుకో ప్రతిసారి కంగారు పడేవాడీని నీవు మిస్స్ అవుతావని..
ఆవిషయం నీకూ తెల్సు..కొన్ని నిజాలు నీవు చెప్పినప్పుడు చాలా భాదపడ్డా..?
ఎంత అంటే ఆరొజు మొదలు ఈరోజు దాకా నిద్రలేని రాత్రుల్లే రోజూ..
అప్పుడు అబ్యుయస్లీ జరుగుతుందని చెప్పినప్పుడు భాదపడ్డా..
ఇప్పుడు అదే జరుతుందని తెల్సి ఏం చేయలేక ..భాద పడుతున్నా..?
ఒక్కోసారి అనిపిస్తుంది ..తప్పు నీది కాదు వాడిదికాదు నాది..
నాస్నేహానిది తప్పు నిన్ను మెప్పించలేని నాది తప్పు అందుకే దూరం అయ్యావు..
నన్ను నమ్మలేదు అంటే తప్పునాదే ..నేను మంచివాడ్ని కాదు అని నన్ను దూరం చేశావుకదా...?
నీవు నీ ప్రెండ్స్ ..అందరూ మంచివాళ్ళు నేను తప్పకదా..?
అందుకే నన్ను దూరం చేశావు .మాట్లాడొద్దూ అన్నావు..నా సెల్ నెంబర్ బ్లాక్ చేశావు..
నాకు తెల్సి నీజీవితంలో నన్ను భాదపెట్టినంతగా ఎవ్వరినీ భాదపెట్టి ఉండవు కదా..?
ఎవ్వరికీ ఇవ్వని ఆద్రుష్టం నాకొక్కడికే ఇచ్చేవు కదా ఎంతైనా స్పెషల్ ప్రెండ్ కదానేను :(
వాడ్ని నిన్ను చూసి వాడేం చేసినా భరించా ...వాడు కొట్టిన దెబ్బ ఇంకా నాకు సమ్మెట పోటులా..
అవకాసం వచ్చినప్పుడల్లా తగులుతూ నేవుంది నీకేం నీవు హేపీగానే వున్నావు..
నేను తట్టుకోలేక పోతున్నా..ఆ భాదకు..నీవు దూరం అయిన దానికి ఏమౌతానో తెలీదు..
కచ్చితంగా ఏదో రోజు కనిపించకుడా పోతాను ఏదో రోజు..
కాని నేను వాడ్ని వదలను కచ్చితంగా ముందురోజు వాడ్ని కచ్చితంగా నాతో తీసుకెలతా..
అసలు వాడ్ని ఎందుకు క్షమించాలి ..ఈసారి మాత్రం చాన్సు వస్తే నేనేంటో చూఫిస్తా..
ఎవ్వరి విషయంలో నేనిలా ఉండలే నీమీద ఇష్టం నన్ను అలా చేసింది
వాడు నన్ను చేతకాని వాడు అనుకున్నాడేమో భయం అంటే చూపిస్తా ఏదో రోజు
దూరం ఆయిన నీ జ్ఞాపకాలు ఇంకానన్ను వేదిస్తున్నాయి...
ఈ మద్యి ఇంకా ఎక్కువ అయ్యాయి కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా..