. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 29, 2011

అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు .

కన్నీరు కడలయి చెక్కిలి తీరం చేరగా,

మూగబోయిన స్వరం మౌన రాగం ఆలపించగా,

ఆ రాగపు వేదనలో గుండెలోని నీ జ్ఞాపకాలన్నీ గుండెళ్ళో గునపాలై గుచ్చుతున్నాయి,

నా హృదయారణ్యంలో నీ ప్రేమ సమాధిపై రాస్తున్నా ఈ అక్షరాలు,

అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు .