. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 14, 2011

దూరంగా ఉన్న నిన్ను మరవలేక


దూరంగా ఉన్న నిన్ను మరవలేక
దగ్గరగా ఉన్న నా ప్రాణం నిలుపుకొలేక
కరిగిపోతున్న నా ఈ జీవితం
త్వరలో ఆరనున్న దీపం...
నీ తలపుల తడిలొ తదిచింది నా తనువు.............
నీ వలపుల వానలో వనికింది నా వయసు................
నా వయసు వాకిట.......నీ తలపు తాకిటికినా గుండె అదిరింది..
మనసు చెదిరింది........
నువు కనిపిస్తే అలనయ్యాను............
పలకరిస్తే కరిగె మంచునయ్యాను
ప్రతి క్షణమూ మురిపించావు.....కను తెరిస్తె కలనన్నావు
నేను రాసే ప్రతి అక్షరం నీకె అంకితం నేస్తం.......