. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, November 30, 2011

ప్లీజ్ నీవిషయంలో ఇప్పటికీ ఓడిపోవాలని లేదు..?

ప్లీజ్ నీవిషయంలో ఇప్పటికీ ఓడిపోవాలని లేదు..?
అప్పుడు ఎందుకు ఓడించావో తెలీదు..ఏం తప్పుచేశానో ఇప్పటికీ అర్దం కాదు..
ఎందుకు ఓడించాలని పించిందో ఇప్పటికీ అర్దంకాదు..ఎలా చేయగలిగావో..
ప్లీజ్ ఒక్కసారన్న గెలిపించవా అని అడగాలని ఉంది ఇంక గెలిచే అవకాశం లేదా..?
అప్పుడు అలా ఉన్న నీవు ఇప్పుడిలా ఎందుకు మారిపోయావు..?
అవును నీకు నన్ను గెలిపించాలని లేనప్పుడు నేనెలా గెలుస్తాను కదా..?
గతం రీళ్ళలా కళ్ళముందు కదిలాడుతూనే ఉంది..మనసులొ ప్రతిక్షనం..
వద్దనుకున్న నిజాలు కాదనుకున్న వాస్తవలు జరుగుతుంటే..ఏం చేయలేక
ఆకాశం వైపు వెర్రి చూపులు చూస్తూ ఉండటం తప్ప కదా...?
వర్షాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వరదై అది మనల్ని ముంచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాపరిస్థితి..
చల్లని చిరుజల్లులు పడుతుంటే అలా ఆస్వాదిస్తుంటే షడన్ గా వర్షం వచ్చి పిడుగులు పడ్డట్టు..
ఏంటీ పోలిక అని నవ్వుకోకు భాద అనుభవించిన వాడికి తెలుస్తుంది ..
నా ఎదురుగా నిన్ను ...తీసుకెలుతుంటే ఆ దృస్యిం ఇంకా కళ్ళముందే కదిలాడుతుంది..
ఒకటికాదు రెండుకాదు ఎన్నో నా ఎదురుగా ...జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు...?