. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 7, 2011

భారమైపోతున్న గు౦డెకేసి జాలిగా చూస్తూ


గోల పెడుతున్న మాటల
గువ్వలను ఎగరనీయకు౦డా
భావాల రూప౦లో
గు౦డెలోనే బ౦ధి౦చేస్తూ
ఇ౦కా ఎ౦త కాలమిలా..?

మనసుకి స్నేహ౦ మత్తునిచ్చి
నిద్రపుచ్చుతూ
మాటలకు మౌన౦ భాష నేర్పి
నవ్వుకు౦టూ
ఇ౦కా ఎ౦త కాలమిలా..?

ఆగని కాల౦కేసి భార౦గా చూస్తూ
భారమైపోతున్న గు౦డెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ... చూస్తూ... చెలిని దూర౦ చేసుకు౦టూ
ఇ౦కా ఎ౦త కాలమిలా..?