. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 28, 2011

మనసు ఫలకాలపై మిగిలెను జ్ఞాపకాల శఖలాలు

ఆకాశమార్గాన మేఘ మధనాలు,
సాగరతీరాన చల్లని పవనాలు,
హృదయసంద్రాన విరహ వేదనలు,
కలలరాణి కలయికతో నూతన గమనాలు

చెలి చెంత చిగురించెను చిలిపి కధనాలు
తనపైన రాశాను వలపు కవనాలు
నను మైమరిపించెను తన సొబగుల పరువాలు
వెన్నెల ఒడిలో జరిగెను నూతన సమరాలు

అంతలోనే దూరమాయెను తన వలపు కెరటాలు
మంచువలె కరిగిపోయెను హిమ ప్రేమ శిఖరాలు
మనసు ఫలకాలపై మిగిలెను జ్ఞాపకాల శఖలాలు
తోడులేక గతితప్పెను నా హృదయ శ్రుతిలయలు