. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, November 27, 2011

మృత్యువు తన రక్కసి కోరలు చాసి నావైపే కోపంగా చూస్తుందెందుకో...?


మృత్యువు తన రక్కసి కోరలు చాసి నావైపే కోపంగా చూస్తుందెందుకో...?
వరుసగా జరుగుతున్న ఘటనలు...జరిగినవన్ని ఆ రక్కసి మృత్యువు పనేనేమో
చావు ఒక్కసారే వస్తుంది....కాని గుండెగు తగిలినగాయాలు తగులుతున్నాగాయలకంటే మృత్యువే కరెక్టేమోకదా..?
ప్రతిక్షనం ప్రతినిమిషం చస్తూ బ్రతకడం కంటే అదే నయమేమో కదా..?
మనసుకు నచ్చిన మనిషి భాదపడుతుంటే ఒదార్చాలి అనిపించదా...?
భాదలో మనసుకు నచ్చినమనిషి ఓదార్చితే ఎంత బాగుండో అనిపిస్తుంది...?
సమ్మెటపోటులా ప్రతిక్షనం గుండేకు గాయాలవుతుంటే ఆగుండే ఈ గాయాలతో చిళ్ళులు పడుతున్నాయి
గుండేకు పదునైనకత్తితో గట్టిగా గీతలాగ గీస్తే ఎంత కాలం భాద ఉంటుందో ఆభాద అనుబవిస్తున్నా ప్రతిక్షనం
అన్నీ తెల్సు కాని నీవెందుకలా కాంగా ఉంటావో ఉండగలుతున్నావో తెలీదు..?
అప్పుడంత ఇష్టంగా వున్ననీవు ఎలామారావో ఇప్పటికీ అర్దంకాదు..?
మొత్తానిని మృత్యువు తన కోరలు జాపి నావైపే కోపంగా చూస్తుంది..?
అమ్మను నానుంచి దూరం చేసిన మృత్యువు నీవెంత అని వెకిలిగా నవ్వుతోంది
ఇంత మందిని నీకు దూరం చేసినా ఎందు సిగ్గులేకుండా బ్రతికున్నావని మృత్యువు వెక్కిరిస్తోంది
నీవు గుండెళ్ళొ పెట్టిన గాయం... ఇంకా పెద్దది అవుతోందెందుకో
ఒకప్పుడు ఎప్పుడో ఎదో జరిగింది అన్నందుకే అంత భాదపడ్డా ..ఇప్పుడు ప్రతిరోజు అదే జరుగుతుంది అని తెల్సి ...?
అప్పుడు ఆబ్యియస్లీ అన్న పదం...ఇప్పుడు పదునైన కత్తినా గుండెళ్ళో ఇంకా లోతుకు దిగుతోంది
ప్రతిరాత్రి నాకు నిద్రకరువైన రాత్రులే అని కూడా నీకు తెల్సు..ఆయినా నీహేపినెస్.....?
నాకు తెల్సి నాలాంటి పరిస్థితి ఎవ్వరికి రాదు రాకూడదుకూడా ...అంత భాదపడుతున్నా..
జరిగింది తల్సుకొని జరుగుతున్నది తల్సుకొని...ఏంచేయలేక ఇంతకంటే..?
ఎప్పుడోకప్పుడు మృత్యువు కబలిస్తుంది అన్నది మాత్రం నిజం కాని ఎందుకు లేట్ చేస్తుందో అర్దం కావడం లేదు..?
మృత్యువు ఒక్కసరే వస్తుంది కాని నేను ప్రతిక్షనం అనుబవిస్తున్న బాద...అంత కంటే ఎక్కువే అని నీకు తెల్సా..?
గుండెల్లో ఎవ్వరికి చెప్పుకోలేని భాదను పెట్టుకొని నవ్వుతూ నటించడం...కష్టంగా ఉంది....?
పంటి బిగువున భాదను నొక్కిపట్టి నవ్వుతూ నటించడం చాలా కష్టంగా ఉంది..
మృత్యువును నేనే ఆహ్వానిస్తున్నా అది ఒకేసారిరాకుండా తన పదునైన కోరలు చిన్నగా నా గుండెల్లో గుచ్చి ఆనందిస్తొంది
ఆ మృత్యువికి కూడా నామీద ఎందుకంతకసో నాకర్దంకాదు ...వ్యర్దం లాంటీ నాలాంటీ వాళ్ళు బ్రతికి వేష్టని చెప్పకనే చెబుతోంది
అదుగో మృత్యువు అగ్ని కీలలరూపంలో కోరలు చాచి దగ్గకు వస్తోంది...దగ్గరకు వస్తోంది
నాకు బయం అనిపించడం లేదు... ఈ భాదలకంటే అదే నయం అని ఆహ్వానిస్తున్నా మృత్యువుని ఆనదంగా ఆహ్వనిస్తున్నా
ఆ మృత్యువు వచ్చేలోపు నీ ఏదురుగా కూర్చొని ఏదేదో చెప్పాలని ఉంది అది సాద్యంకాదు అని తెల్సుకాని పిచ్చిమనస్సు ఆరాట పడుతోంది
మనసులో ఈవిషయం తెల్సి మృత్యువు వెర్రిగా బిగ్గరగా నవ్వుతోంది నీవు మారావని అప్పని నా...రదవు కాదని చెబుతోంది
వీవు చాలా మారిఫోయావంట నన్ను గుర్తు పట్టలేనంతగా ..గుర్తుపెట్టుకోవాళ్సినంతగా..?
నేను నమ్మను కాని జరుగుతున్నవి జరిగినవి అవేనిజాలని చెబుతున్నా ఎక్కడో చిన్ని ఆశ పోయేలోపు....?
ఒక్కసారి ఎదురుగా కూర్చొని మాట్లాలేనా ..సాద్యిం కాదేమోకదా...?
అదుగో మృత్యువు అగ్ని కీలలరూపంలో కోరలు చాచి దగ్గకు వస్తోంది...దగ్గరకు వస్తోంది