. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 8, 2011

నేనూ ఏం కోల్పోయి నీకు దగ్గరయ్యానో నీకు తెల్సు కాని ఇప్పుడు ఏం జరిగింది

ఎందికిలా జరిగింది అని ఎన్ని సార్లు అనుకున్నానో కాని ప్రశ్న ప్రశ్నగానే మిగిలి పోయింది..సమాదానం నాకే దొరకలేదు అడిగేందుకు నేనున్నాచెప్పేందుకు నీవు సిద్దంగా లేదు...కారనం " రీజన్స్ " షడన్ గా అవే అడ్డుగోడలు గా నిలవడం ఏంటో అర్దకాలేదు..అర్దంచేసుకునే ప్రయత్నంలో నిజంగా నేను విఫలం అయ్యాను..జరిగిన జరుగుతున్న నిజాల్ని ఒప్పుకోలేక తప్పుకు తిరుగుతున్న నీవు ఎందుకిలా చేస్తున్నావు అని ....అప్పుడూ ప్రతిక్షనం గుర్తుకు వచ్చిన నేను ...ఎప్పుడూ మైండ్ లో ఉన్న నేను ఇప్పుడు ఏమయ్యాను...ఎవరో వచ్చి ఏమో చెబితే నమ్ముతావా ..నీ చుట్టూ ఉన్నవాళ్ళని అందర్నీ నమ్మావు నన్నెందుకిలా దూరం చేశావు..నేనేం తప్పు చేశాను ..నీవు బాగుండాలని నీవు హేపీగా ఉండటం కోసం మనసు చంపుకొని ఏం చేసినా చివరికి దోషిని నేనే అయ్యాను.. అందరిలో నన్నొక్కడినీ దూరం చేశావు కావాలని ఎవరికోసం అతను ఏంటో నీకు పూర్తిగా తెలీదు తెల్సుకునే రోజొస్తుంది...ఎదుటి మనిషిని విలవ ఇవ్వకుండా ..నిన్ను అనుమానించి నా స్నేహాన్ని అడ్డు తొలగించడానికి ఎన్ని డ్ర్రామాలు ఆడాడు నిజం ఏదో అబద్దం ఏదో తెలుకోగలిగిన నీవు అంత గుడ్డిగా ఎందుకు ప్రవర్తించావో తెలీదు..నీకు భయం సమాజంలో వాడి వల్ల నీ పరువుపోతుంది అని ..కదా..తాగి గొడవచేస్తే..దానికోసం నా స్నేహాన్ని వదులుకోవడానికే నీవు సిద్దపడ్డావు అదే చేశావు ...నీవు కొందని నేను తప్పతనకి స్నేహితులు లేరు అన్నవిషయం తప్పు నీకు అస్సలు విలువ ఇవ్వని మనుషులు నీ చుట్టూ వున్నారు...అది ఎప్పటికి తెల్సుకుంటావో ..నీచుట్టూ వుండే మనుష్యులను చదివా నీవనుకున్న క్వాలిటీస్ ఎవ్వరికీ లేవు ..టైపాస్ కోసం నీ స్నేహం కావాలి .నీ ఎదురుగా కాకుండా ప్రక్కకు వెళ్ళినప్పుడు నీగురించి ఏం మాట్లాడుతున్నారో నీకు తెలియడం లేదు ..నేనూ ఏం కోల్పోయి నీకు దగ్గరయ్యానో నీకు తెల్సు కాని ఇప్పుడు ఏం జరిగింది...అసలే చింద్రమైన మనస్సును మరింత చింద్రం చేశాడో వెదవ..పిచ్చాడి చేతికి రాయి దొరికినట్టైంది నాజీవితం వాడి చేతిలొ సర్వనాశనం చేశాడు ..నీవు చూస్తూ ఉండీపొయావు కనీసం ఒక్కసారైనా నేను ఎలంటి వాడినో అని వాడికి చెప్పలేదా..ఇన్ని రోజుల మన పరిచయం లో నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా ..ఒక్కసారైనా నాకు సపోర్టుగా మాట్లాడతావేమో అది ఎదురు చూశా ఆశనిరాసైంది..దుక్కం తన్నుకొంచ్చిందేకాని ఏదో జరగలేదు..దోషిగా నన్ను నిలబెట్టావు...నిజమేకదా. నీ పరిచయం నా జీతంలో కొత్త మలుపు అని ఎన్నిసార్లు అనుకున్నానో..ఆ పరిచయమే ఇప్పుడు నాజీవితానికి ముగింపు అవుతుందని అస్సలు హించలేదు..అప్పుడు నా లైఫ్ ష్టైల్ వేరు దాన్ని పూర్తిగా మార్చి ఏమార్చావు...నామీద నాకు అసహ్యం వేసేలా చేశావు..నేనో తప్పుడోన్ని గా చేశావుగా..అందరూ మంచివాళ్ళు నేను తప్ప నిజమేకదా..ఇప్పుడు జరుగుతున్న ప్రతిఘటన నాకు ఎందుకో చాలా వింతగా అనిపిస్తుంది..ఎందుకిలా జరుగుతుందో తెలీదు..అయినా అడగటానికి ఆలోచించడానికి నేను ఎవర్ని..ఏమౌతాను కదా..? Yes Non My Business కదా నిజమే ఎన్నిసార్లు Non You'r Business ఈమాట అన్నావో గుర్తుకొచ్చిందా ఈ మాట అన్నప్రతిసారి ఎంత భాదపడ్డానో తెలుసా..కోన్ని నిజాలు చెప్పేప్రయత్నంలో కూడా నేను నీతో ఈ మాట అనిపించుకున్నా..ఇప్పటికీ చెబుతున్నా నీజీవితంలో నన్ను భాదపెట్టినంతగా నీవు ఎవ్వరినీ భాదపెట్టి ఉండవు ఇది మాత్రం నిజం....నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఎందుకిలా చేశావో ..నాకు ఇప్పటికీ అర్దంకాదు...ప్రతిక్షనం నేను పడుతున్న ఆందోళన నీకు అర్దం కాదు అర్దం చేసుకునే ప్రయత్నం కూడా చేయవు కదా ఆ అవసరం లేదు ...అప్పుడలా ఇప్పుడిలా ...?