పోలీస్ అంటూ ఓ అమ్మాయిని అర్దరాత్రి బెదిరిస్తున్న కానిష్టేబులు.. పనిచేసేది పంజాగుట్టా.. నారాయణ గూడా కానిష్టేబుల్ అంటూ బెదిరింపులు..రాకపోతే అతు చూస్తాఅంటాడు..అదేం అంటే మేమింతే అంటాడు..మీడీయా అయినా ఏంటట అంటూ నీలాంటి వాళ్లని చాలా మందిని చూశామటాడు.. అసలు ఈ కానిష్టేలు కాని కానీష్టేబులు రియల్ దందా తెల్సుకోవాలని ఉందా.అటు నారాయణ్ గూడా , పంజా గుట్టా పోలీసులకు చెప్పినా ఈ మోనార్క్ గురించి పట్టించుకోరు అంటే ఈ మోనార్క్ కానిష్టేబులు వెనుక పెద్దసార్లే ఉన్నారని సమాచారం మరి మీడియాలో వచ్చినా ఇంతవరకు చర్యిలు లేవు ..ఎప్పటిదాకా ఇలా ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తారో ..కానిష్టేబులే ఇలా ఉంటే మరి అలసలు పెద్దసార్ల పరిస్థితేంటో మరి..కొత్తగా వచ్చిన కానిష్టేబుల్స్ ఇలా రెచ్చిపోయి జనాలను పీక్కు తింటున్నారని సమాచారం మరి కానిష్టేబుల్ కాని కానిష్టేబుల్ దందా ఎలా ఉంటుందో తెల్సుకోవాలని ఉందా ..అయితే జీ 24 గంటలు స్పెషల్ ష్టోరీ మీరు చూడాల్సిందే..