. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 25, 2011

ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు ..మనసు చంపుకొని రాస్తున్నా..


అక్షరాలతో సహవాసం..ఎంత అదృష్టమో కదా !
నీవు దూరం అయితే నాకు మిగిలింది ఇదేకదా
మాటలతో చెలిమి..
దూరం అయినప్పుడు వచ్చిన ఆలోచనలే ఇవి
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
కవిత కన్న బిడ్డ కదా !
అందుకే..గొప్ప కోసం వ్రాయడం లేదు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయడం లేదు
ప్రాసల ప్రయాసల కొఱకు వ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నీ గుండెను మెలిపెట్టినపుడూ
నీజ్ఞాపకాలు గుండెల్ని కెలికినప్పుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా !
ఇలా రాస్తున్నది అనికూడా నీకు కూడా తెలుసు కాని...?

పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు
ఆవేదన పంచుకోవటానికి
రాయడం లేదు...మనసు చంపుకొని రాస్తున్నా..
నీతో మాటలు పంచుకోలేనప్పుడు ..ఇలా చేస్తున్నా..ప్రియా..
నన్ను నేను గా కొల్పోయిన క్షనంలో ఏంచేయాలో తెలీక ఇలా చేస్తున్నా