. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 1, 2011

ఇష్ట పడ్డ వ్యక్తిని అనుమానిస్తాడు...వీడెవడండీ బాబు..శాడిష్టు


ఓ మనిషిని మరో వ్యక్తి ఇష్టపడుతున్నారంటే ఏదో ఒక విషయంలో ఇద్దరి భావాలు కలిస్తేనే అదిసాద్యిం..దీనినే వేవ్ లెగ్తు కుదిరింది అంటాము...ఇలా ఓక్కటైన స్నేహితులు అబ్బాయిలు కాని అమ్మాయిలు కాని తమ భాదలు ఆనందాలు వారితో పంచుకోంటూ.. ఆనందంగా జీవితాన్ని గడుపుతూ కొత్తగా పరిచయం అయిన స్నేహితుల ఇష్టాలు ,అయిష్టాలు తెల్సుకొనీ మసలుతుంటారు..స్నేహితుల కోసం తన స్నేహితుని ఇష్టం లేదని ఇష్టపడ్డవాటిని వదులుకునే వ్యక్తులూ ఉన్నారు.... కాని నేనీ మద్యి ఓ టిపికల్ క్యారెక్టర్ ను గురించి విన్నాను..అనుమానపు మనిషి..తన స్నేహితురాలికి అనుకోకుండా ఓ స్నేహితుడు పరిచయం అయ్యాడు..ఆవిషయం ఆ స్నేహితురాలు ఆ అనుమానపు మనిషికి ముందుగానే చెప్పింది..ఇష్టమున్న దగ్గరే అనుమానం ఉంటుంది అన్నారు పెద్దలు కాని వీడి అనుమానం తగలెయ్య వెరైటీగా అనుమానిస్తూ తను అనుమానించిన విషయం తేల్చాలి అంటాడు..ఇద్దరిమద్యా స్వచ్చమైన స్నేహం ఉన్నప్పటికీ అనుమానంతో ఇద్దరిని వేదించడం మొదలు పెట్టాడు..ఆ స్నేహితులు విడిపోయేదాకా ఈ అనుమానపు మనిషిని నిద్దుర పట్టలేదు ..మొత్తానికి ఎలాగైతేనేం ఇద్దరు స్నేహితులను విడతీసాడు....ఎవరి జీవితాలు వారు జీవిస్తుండగా ఈ అనుమానపు మనిషికి ఇంకా ఎక్కడో అనుమానం..గతం లో ఇంకా నాకు తెలియని రహస్యాలు ఉన్నాయంటూ మళ్ళీ మొదలు...అసలు అతను నిజమైన వ్యక్తి అయితే ఒకవేళ తన స్నేహితురాలిగురించి..తప్పుగా చెప్పినా నమ్మను అంటాడు..అది నిజమైన స్వచ్చమైన స్నేహం అయినా ప్రేమ అయినా..జరిగింది నిరూపించాలంటూ వేదిస్తున్నడని తెల్సింది...ఇలాంటి వ్యక్తులు గురించి సైకాలజిష్తుల వద్ద ప్రస్తావించినప్పుడు..ఇదొక మానసికమైన వ్యాది గతంలో జీవితంలో దెబ్బతిని ఎవ్వరినీ నమ్మలేని స్థ్తితిలో ఇలా ఎదుటివారిని వేదిస్తుంటారు..ఆ అనుమానపు పిచ్చి ముదిరి శాడిష్టుగా మారుతారని ఇలా ప్రవర్తించేవారిని గుర్తించి డాక్టర్ కు చూపించకపోతే తన స్నేహితులను చంపేందుకు వెనుకాడరు అనితెల్సింది వీరు ఎప్పుడు తన స్నేహితులను చస్తాను చస్తాను అని భయపెడుతుంటారు..కాని వీరు చావరు చావంటే వీరికి భయం కొన్ని సార్లు ఏమీలేకపోయినా అన్నిటికి బయపడుతుంటారు ..పైకి మేధావిలాగ కనిపించాలనే తపన తనకు ఉన్న ఈ అనుమానపు రోగం ఎక్కడబైట పడుతుందోనని ఎవ్వరితో మాట్లాడరు ఓఅంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు సో మీకు తెల్సినవారిలో కాని స్నేహితుల్లోకాని ఇలాంటి వ్యక్తులు ఉన్నారో వారికి దూరంగా ఉంటే మంచిది..నేను ప్రత్యేక్షంగా చూసిన ఘటన తాలూకా వివరాలు.నిప్పులాంటి నిజాలు..