. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 15, 2011

అలసినప్పుడో, మనసు బాదలో ఉన్నప్పుడో..మౌనంగా నేనుంటే.....


అందమైన నీ అల్లరో తెలియదు...
అప్పుడప్పుడు ప్రదర్శించే పసిపాపలాంటి నీ అమాయకత్వమో తెలియదు...
అలుపన్నది ఎరుగని నీ మాటల మాటునదాగిన
అమృతాన్ని మించిన ఆ ప్రేమభావమే తెలియదు...
అలసినప్పుడో, మనసు బాదలో ఉన్నప్పుడో..మౌనంగా నేనుంటే.....
మాటలతో నను చేరి
నా హృదయాన్ని హత్తుకొని
పెదాలపై చిరునవ్వై చిగురించే
నీ స్నేహమో తెలియదు...
అన్నింటిని మించి

కష్టాలను,కన్నీళ్ళను చదివెదిగిన నీ ఆత్మస్థైర్యమే తెలియదు
అనుకున్నది సాధించాలనే నీ పట్టుదలో తెలియదు కాని
పరిచయమైనా కొద్ది రోజుల్లోనే
నన్ను నీకు చేరువచేసాయి..
తెలియకుండానే......నా గుండే లయవై
గుప్పేడు గుండేలో కొలువైన.....
నీతో కలసి జీవితాన్ని పంచుకోవాలనే బలమైన ఆశ నాలో కలిగించాయి..
నాకు ఎంతో నచ్చిన నీకు......
రెండు చేతులు చాచి నన్ను నేను అందిస్తున్న ఒక బహుమతిగా
మనస్పుర్తిగా స్వీకరిస్తావనే కొండంత ఆశతో.....
i love you .............