Friday, September 30, 2011
ప్లీజ్ నాసంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వు..నేనేం తప్పు చేశాను
ప్లీజ్ నాసంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వు..నేనేం తప్పు చేశాను..
ఎందుకిలా చేశావని అడుగను చేస్తున్నావు అని అడుగలేను..
ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడటమే నేను చేసిన తప్పు..
ఎందుకో నీవేం చేస్తున్నా ఎన్ని మాటలంటున్నా ఏం అనలేక పోయాను..
నిన్నడం పెట్టుకొని ఒకడు జీవితంతో ఆడుకుంటున్నా ఎమనలేక పోయాను
వాడిని ఏమైనా చేయగలను నీమీద ఇష్టం ఎందుకో అలా చేసింది
ఇంకేముంది వాడు రెచ్చిపోయాడు..అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు
ఆచ్చర్యిం నీవు వాడికి సపోర్టు చేయడం నాకు ఇప్పటీకీ అర్దం కాదు..
అలాచేస్తున్న క్షనమే నేను మనిషిగా చచ్చి పోయాను
అప్పుడు నానుంచి ఆనందాన్ని దూరం చేశావు ఆ ఆనందం తిరిగి ఇవ్వగలవా
నాకు తెల్సి ఇష్ట పడ్డవారిని ఎవ్వ్రరూ ఇలా చేయారేమో ..కదా
ప్రతి క్షనం నేను పడుతున్నా భాద తెల్సి కుడా నీసంతోషం నీవు చూసుకున్నావు
ఇలా జరుతుందని నీకు ముందే తెల్సు కాని ఎందుకిలా చేశావని అడుగను..?
ఎందుకంటే ప్రాణంకటే ఎక్కువ ఇష్టపడ్డా కాబట్టి..నాకిలా జరగాల్సిందే కదా..
నా సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా..ప్లీజ్
ఓడిపోయిన మనిషిని సారి నీవు దగ్గరుండి ఓడించిన మనిషిని ఎప్పుడన్నా గుర్తుకొస్తానా.?
Labels:
కవితలు