Sunday, September 4, 2011
నువ్వు లేని ప్రతి క్షణం నాకు శూన్యం
అనుకుంటా నేను ప్రతి క్షణం నువ్వెలా ఉన్నావో అని..
నువ్వున్న ప్రతి క్షణం ని ఉనికి కి ప్రాముఖ్యత లేదు
నువ్వు లేని ప్రతి క్షణం నాకు శూన్యం
నువ్వు నాలో ఉన్నావా...నేనే నువ్వా? నువ్వే నేనే అన్పిస్తుంది ప్రతి క్షణం
అసలింత సహనం ఎలా నాకు అను క్షణం నీ పై ప్రేమ కురిపించడానికి?
నాకు ఓ క్షణం అన్పిస్తుంది..నువ్ దూరమైతే ఎలా అని..?
జరగ కూడదు అనుకున్నవి జరుగుతున్నాయి..?
మనసులేనీ సిల్పంలా మారిపోతున్నావు..ఎందుకిలా..
మరో మనసుతో ఆడుకొని మనసును చింద్రం చేసి నీవేంసాదించావు..
సంతోషాన్ని చూసుకోని ..మరొక మనసును చింద్రం చేశనని గుర్తించావా
ఎందుకో ఈ మద్యి మనసులో గందరగోళం..
అందుకే ఈ క్షణమే నిన్ను చూడాలని ఉంది ....
Labels:
కవితలు