ప్రేమంటే మోసం .ప్రేమంటే ద్రోహం ..అంతా అన్నీ నిజమని నమ్మితీ మిగిలేదిబూడిదే ...ఇప్పడు అనిపించింది ఎప్పుడైనా మారొచ్చు..మనం అనుకున్నవారు ఎక్షనా అయినా మనస్సు మార్చుకోవచ్చు..మనిషిలోని మనసు మారితే మిగిలేది ..భాదే..కాని ప్రేమ మొదలైన కొత్తలో ఉన్న ఫీలింగ్ అలా గుండెల్లో మిగిలిపోతుంది అలా ప్రేమించుకునే కొత్తలో ఎలా ఉంటారు ప్రేమికులు అన్నదే ఈ పాట లో మీనింగ్ చాలా అద్బుతమైన పాట ఈ పాట వింటుంటే హాయిగా అనిపిస్తుంది...కాని ఇది నిజం అని మాత్రం నమ్మకండే ...తరువాత మారొచ్చుకదా మారిన సందర్బాలు కూడా లేక పోలేదు...ఆ పాట తాలూక వీడియోయో చూడండి...
ఈ నాడే ఏదో అయింది ఏనాడూ నాలో జరగంది..
ఈ అనుభవం మరలారానిదీ ..ఆనంద రాగంమోగింది అందాల లోకం రమ్మంది..
ఈ నాడే ఏదో అయింది ఏనాడూ నాలో జరగంది..
నింగీ నేల ఏకంకాగా ఈ క్షనం ఇలాగే ఆగింది..ఒకటే మాటన్నది ఒకటైపొమ్మన్నదీ
మనసేఇమ్మన్నదీ అది నాసొమ్మన్నదీ..పరువాలునీవి..సెలఏటితోటి..పాడాలీ నేడూ కావాలీ తోడు
సూర్యిని మాటే చంద్రుని మాట వెన్నేల రోజంతా సాగింది.. పగలూ రేయన్నది కలలే వన్నదీ..
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ..మదలోని ఆశ ఎదగాలి తరగాలీ నేను..