జరిగింది జరుగుతున్నది నిజంకాకుంటే ఎంత బాగుండో కదా..?..ఎందుకిలా జరుగుతుంది జరిగింది అని ఎన్నిసర్లురోజుకి అనుకుంటానో తెలీదు...తప్పెవరిది అని నన్ను నేను ఎన్ని సార్లు తిట్టుకున్నానో అలా ఎందుకు ఆలోచించాను కాంగా ఉంటే ఇలా ఉండే వాళ్ళం కాదుకదాని..
మన పరిచయమే...నాకు చాలా ఆచ్చర్యిం అనిపిస్తుది...నా ప్రపంచం వేరు..నా ఆలోచనలు వేరు..నా లైఫ్ ష్టైల్ వేరు...ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా తీసుకొని ముందుకుపోవడం అలవాటు..అమ్మాయిల విషయంలో చాలా ఈజీగా ఉండేవాడిని వాళ్ళకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వను వాళ్ళ వెనుక పడటం టైంవేష్టు అనుకునేవాడిని అలాగని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటంకాదు ప్రేమ విషయంలో చెబుతున్నా...అందరితో స్నేహంగా ఉన్నట్టే వాళ్ళతో ఉంటా అంతేగాని వాళ్ళగురించే ఆలోచించేంత ఉండదు జెష్ట్ లైక్ దట్ అంతే...నీ పరిచయాన్ని కుడా మొదట పెద్దగా ఇంట్రెష్టు చూపించలా అందరి అమ్మాయిల్లాగే.. నీతో సరదాగా మాట్లాడటం మొదలు పెట్టాను..మనం మొదట మన ప్రొఫిషన్ గురించే మాట్లాడుకునేవాళ్ళం నీ మాటల్లో నిజాయితీ ..మంచితనం...ప్రేమగా మాట్లాడటం నన్ను నీగురించి ఆలోచింపజేసింది..అంతే అలా మొదలైన ఆలోచనలు మన పరిచయం చిన్న చిన్న గొడవలవరకు వెళ్ళాయి...ఒకరోజు మంచిగా మాట్లాడుకుంటే ..మళ్ళీ రెండురోజులు మాట్లాడుకునే వాళ్లం కాదు..ఎప్పుడూ నేను నీతో గొడవపడుతూనే ఉండే వాడిని.అలా గొడవపడినప్పుడు నీవు బ్రతిమిలాడాలాని చూసేవాడిని ఒక్కోసారి బ్రతిమిలాడి ఒక్కోసారి ఎమైదో చూద్దాం అని నీవు నాలాగా మొండిదానివి...నీవు మాట్లాడకుండా అంతే ఉండేదానివి ఇంకేముది నేనే ఫోన్ చేసేవాడిని తప్పదు నీతో మాట్లాడకుండా ఉండలేను మాట్లాడితేకదా మళ్ళీ నీతో గొడవపడేది....మళ్ళీ మాట్లాడటం మళ్ళీ గొడవపడటం ...అప్పును నీవు మెస్సేజ్ లలో ఏంటా ఇంత ప్రశాంతంగా మాట్లాడుకున్నాం ఇదిగో ఇలా గొడవపడ్డాం మళ్ళీ మాట్లాడుకుంటాం అని నమ్మకం ఉందిలే అన్ని మెస్సేజ్ చూసినప్పుడు ఎంత హేపీగా ఫీల్ అయ్యే వాడినో నీవు నీజీవితంలో జరిగిన ప్రతి ఇన్స్ డెంట్ ప్రాంగా చెప్పడం నాకు ఎంతో నచ్చింది..నీస్నేహితుల గిరించిం సైతం చెబుతుంటే చాలాగ్రేట్ గా ఫీల్ అయ్యేవాడీని ...
అప్పుడే ఒక్కసారిగా ఒక్క నిజం చెప్పావు..తట్టుకోలేక పోయాను నిజంకాకూదు అనుకున్నా కాని నీవు ఆ నిజం చెప్పినప్పటినుంచి ..నాలో ఏదో అలజడి..ఆందోళన నీవు దూరం అవుతావా ఇక నాతో మాట్లాడవా ..అని నిద్రలేని రాత్రుల్లు గడిపా..అప్పట్లో నీవు అన్నావు ఎందుకలా ఫీల్ అవుతావని ...అప్పుడే నీవుదూరం అయితే..నీవు నాతో మాట్లాడకుండా ఉంటే అని ఇలాంటి ఆలోచనలతో నీతో సరిగ్గా మాట్లాడలేదు..మాట్లాడ లేకపోయాను అది నిజం కాదు అనుకున్నా నిప్పులాంటి నిజం .. అప్పటినుంచే నా ఆలోచనలు మందగించాయి..మనస్సు భారంగా అనిపించింది...ఏదో జరుగుతుంది అన్న ఆలోచనలు నిద్రను దూరం చేశాయి...నీ మాటల్లో మర్చిపోయినా నీవు దూరం అవుతావన్న భయం మాత్రం ఎప్పుడూ ఉండేది...కలిసి మట్లాడుతున్నప్పుడు కూడా ఇంకెన్నాళ్లూలే తరువాత నేను నీకు గుర్తు ఉంటానా అని మనస్సులో ఎన్ని సార్లు అనుకున్నానో భయపడ్డానో అదే జరిగింది ...అంతకంటే ఎక్కువే జరిగింది...నీవు కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు నేను కాంప్రమైజ్ అయ్యాను నీకోసం తప్పని పరిస్థితుల్లో నీవు హేపీగా ఉండాలి అని..నాకు కష్టం అనిపించినా నీకు ఇష్టమైనదే జరిగాలని ... అందుకే నచ్చుతారండీ అన్నీ అర్దం చేసుకుంటారని నీవన్నప్పుడు నిజంగా నేనూ ఎంత భాదపడుతూ కూడా..అన్నీ మనసులో అనిచిపెట్టుకొని..నీవనుకున్నదే జరగలని కోరుకున్నా అప్పుడు నామనస్సులో పడ్డ తపన నీకేంతెల్సు నీకు తెలువనీయలేదు.. అనుకున్న రోజు రానే వచ్చింది..ముందురోజు నీవు మాట్లాడినప్పుడు నీవు నాకు ఎట్టి పరిస్థితుల్లో దూరం కావు అని నమ్మాను ... ఒకే ఒక్కరోజులు నీవన్న మాటలు అన్నది నీవేనా అని ఆచ్చర్యీం వేసింది..అంత దారునంగా మాట్లాడావు..అదీ ...చెప్పుకోలేని విదంగా ..అప్పటినుంచి మొదలైంది ఆందోళన.. ఎలా అనగలిగావు అంటూ ప్రతిక్షనం నేను పడ్డ భాద నీకేం తెల్సు ఆక్షనంలో తెల్సుకునే స్థితిలో లేవు ఏదో చెప్పాలని అనిపించేది ...కాని నీవు అన్న మాటలు గుండేల్లో సూటిగా గుచ్చుకున్నాయి..అలా భాదపడుతున్న నాకు ఒక్కసారి నీవు ఫోన్ చేసి సారి అనగానే ఎంత హేపీగా ఫీల్ అయ్యానో ఏపరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందిలే అని నాను నేను సర్థి చెప్పుకున్నా..అపుడే అన్నా అన్నది నీవేగా పర్లేదులేని నీకు గుర్తువుందో లేదో ఆ తరువాత మరోసంఘటన ఓ వక్తి అదీ నీకు ఇష్టం అయిన వ్యక్తి భాదను తగ్గిద్దా అని చేసిన ప్రయత్నంలో మాట్లాడీతే జరిగిందీ నీకుతెల్సు..నేనేంటో నీకు తెల్సు కాని నామీదకు దాడికివ్ వచ్చావు...అతను తన తప్పుకుకప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో నిన్ను నన్ను దూరం చేయడానికి ప్లాన్ గా చేసిన ప్రయత్నం..ఎందుకో అన్నీ నీవు నమ్మావు..అసలు నిజం చెప్పాలనుకున్నా అతను నీకు దూరం కాకూడదు అని అన్నీ బరించా..అప్పుడు ఎంత భాదపడ్డానో నీకు తెలీదు ఇవన్నీ చాలవన్నట్టు జీవితంలో కోలుకోలేని దెబ్బతీశాడు... వాడిని నేనేం ద్రోహం చేశాను వాడు సంతోషంగా ఉండాలనే కదా కోరుకున్నా అయినా శాడిష్టులా చేశాడు ఎంతగా అంటే ఎంతో ఆలోచించి నన్ను మానసికంగా ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొట్టాడు.. నిజంగా నీమీద ప్రేముంటే నా జీవితంతో అతనికి పనేంటి... నేను మీకు అడ్డం వస్తున్నానా లేదుకదా నీవు హేపీగా ఉండాలనేకదా నేను కోరుకుంది కాని వాడు శాడిష్టులా చేయడం నీవూ దానికి సపోర్టు చేయడం ఇలా ఎన్ని సంఘటనలు అని తట్టుకుంటుంది చేప్పు నాగుండే అప్పటే సగం చచ్చిపోయాను..వాడు నన్ను మానసికంగా ఒక్కోదెబ్బ కొడుతుంటే..ఎలాచెప్పను అన్నీ తెల్సు కాని నీవు వద్దులే నీస్వార్దం నీవు చూసుకున్నావు నీ హేపినెస్ నీవు చూసుకున్నావు నేనూ ఏమైతే నీకేంటి కదా..? ఆ తరువాత మనం వద్దనుకున్న పనే నీవు చేశావు చేస్తున్నావు అయినా అప్పటి నీవు కాదు నీవు పూర్తిగా మారిపొయావు ....ఎందుకు మారావని అడుగను అడిగే హక్కు నేను ఎప్పుడో కోల్పోయాకదా ఆ తరువాత నీ గురించి నీవెలా ఉన్నావో తెల్సుకునేందుకు కొన్ని పరిచయాలు చేసుకున్నా ఒకసారి మద్యిలో మాట్లాడీ మరొకరికోసం నీవు వద్దు నీసహాయం అస్సలే వద్దు .నాతో మాట్లాడ వద్దు నాకు ఫోన్ చేయొద్దు అని అన్న మాట నీనోట విన్నప్పుడు ఎంత భాదపడ్డానో తెలుసా..నాగురించి ఎవ్వరు ఏంచెప్పినా నమ్ముతావు నన్ను తప్ప ఎందుకని ... .అతను నిన్ను నాడార్లిగ్ అని నిన్ను అనడం తన గర్ల్ ప్రెండ్ తో నీవు తనకు సవతి ఉంది జాగ్రత్తా అని చెప్పడంట అని నాతో చెప్పడం కూడా తట్టుకోలేకపోయా ఏంటి స్నేహంగురించి తను నమ్మితే ఇలా మాట్లాడుతున్నాడని కాని తప్పని పరిస్థితుల్లో అతనితో స్నేహం చేశా కాని ఎదుకో నాకు వల్ల కాలేదు కావాల దూరం ని అయ్యా...ఇలా చాలా చాలా ఉన్నాయి నీకు చెప్పాలనుకున్నవి కాని ఇంకో స్నేహితురాలి వద్ద నీగురించి అడిగితే అమెని మర్చిపో ఇలాంటి అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు అంది ఎందుకిలా అంటారు అనిపించిది..నిజం కచ్చితంగా తెల్సుకునే రోజొస్తుంది..కాలం మనకోసం ఆగదు కదా..నీవు కచ్చితంగా తెల్సుకుంటావు కాని అప్పటికే సమయం మించిపోతుంది..తిరిగిరాని వాస్తవం తెల్సుకుంటావు..తట్టుకోలేని నిజం.అయినా అప్పటికే జగగాల్సింది జరిగిపోతుంది తప్పదు అలా జరగాల్సిందే మరి