Saturday, September 24, 2011
""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని
ఈప్రపంచంలో...నీకు ఏ తప్పు జరిగినా అది నావల్లె.........!
నీకు అన్యాయం ఏ పాపం జరిగినా అది నా వల్లె.......!
ఎందుకంటే అది నీకూ నాకు తెల్సిన నిజం నీవు నమ్మని వాస్తవం
""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని
నా చుట్టూ ఉన్న ప్రపంచం
నా కొసం అనుకొనే ""నేను"" అనే ........?
అందరికీ మంచి జరగాలనుకుని మోసపోతాను...
నీవు అస్సలు భాదపడకూడాదని నేను భాద పడతాను
నా చుట్టూ ఉన్నవారు అంతా మిత్రులె
ఓక్క "నేను" అన్న నేను తప్ప.......!
కనుకే ఏ పాపం జరిగినా....
దానికి ఈ ప్రపంచం ఎ శిక్ష విదించినా............
నేను అనే నీను ప్రతీ శిక్షకు శిక్షార్హుడనే.
ఎందుకంటె జీవితం అతి చిన్నది..............!
ఈ ప్రపంచం లో ""నేను"" అనే జివితం అతి సూక్ష్మమైనది......../
నీవు కోరుకునేంది నాకు శిక్షపడాలని ..నేను నాశనం అవ్వాలనేగా..
చాలు జీవితంలో నీవుకోట్టిన దెబ్బలకు కోలుకోలేను కోలుకోవాలనీ లేదులే
Labels:
కవితలు