. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 1, 2011

....ప్లీజ్ నిజాల్ని నమ్మకండి అవి ఎప్పుడైనా మారొచ్చు...కారణం చెప్పలేము


ప్లీజ్ నిజాల్ని నమ్మకంటి అవి ఎప్పుడైనా మారొచ్చు...కారణం చెప్పలేము....
అన్నీ అనుకుంటాం అన్నీ నిజాలనుకుంటా...నిజం అబద్దంగా మారుతుంది..
నిజం ఎప్పూడూ శాశ్వితంకాదు.... అది అవసరాన్ని బట్టి మారుతుంది..
పదిలం అనుకున్న నిజం సిథిలం గా మారి భాదను మిగులుస్తుంది..

బాధలకే నిలయం అయిన నా హృదయ అలజడిలో
ప్రేమ సవ్వడిని నింపావు నా ప్రాణమా...!!!

బంధమే దూరం అయిన నా జీవితం లో
అంతులేని ఆప్యాయతను పంచావు ఓ ప్రియతమా..!!!

బరువే అని నా గుండెను నిట్టుర్పులో వుంచాను
నీ ప్రేమ లో కొత్త హృదయాన్ని పరిచయం చేసి నన్ను నీవుగా మార్చావు …

ఎందుకో తెలీదు ఏం తప్పు చేశానో తెలీదు షడన్ గా దూరం అయ్యావు..
నీ సంతోషం నీవు చూసుకున్నావు కాని నేనేమయ్యాను ఆలోచించావా..
ఆ అవసరం లేదనుకున్నావేమో.. నీస్వార్దం నీవు చూసుకున్నావు.
నన్ను చాలా ఈజీగా మర్చిపోగలిగావు ఇలా చేస్తాను అనుకున్నప్పుడు ..?
నేనంటే ఇష్టం అని చెప్పకుండా వుండాల్సింది... అది నిజం అని నమ్మా ఇప్పటికీ...ఎప్పటికీ
ఎందుకో అది అబద్దం కాకూడదూ అని కూడా బయపడ్డా..?
అదే జరిగింది అంతకంటే ఎక్కువే జరిగింది..మర్చిపోలేని భాదను మిగిల్చింది
నీ అంత ఈజీగా నేను మర్చిపోలేను ..అది నావల్ల కాదు?